×

మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ 85:8 Telugu translation

Quran infoTeluguSurah Al-Buruj ⮕ (85:8) ayat 8 in Telugu

85:8 Surah Al-Buruj ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Buruj ayat 8 - البُرُوج - Page - Juz 30

﴿وَمَا نَقَمُواْ مِنۡهُمۡ إِلَّآ أَن يُؤۡمِنُواْ بِٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَمِيدِ ﴾
[البُرُوج: 8]

మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: وما نقموا منهم إلا أن يؤمنوا بالله العزيز الحميد, باللغة التيلجو

﴿وما نقموا منهم إلا أن يؤمنوا بالله العزيز الحميد﴾ [البُرُوج: 8]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu visvasula patla kasi pencukovadaniki karanam - varu (visvasulu) sarvasaktimantudu, sarva stotralaku ar'hudaina - allah nu visvasincadam matrame
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru viśvāsula paṭla kasi pen̄cukōvaḍāniki kāraṇaṁ - vāru (viśvāsulu) sarvaśaktimantuḍu, sarva stōtrālaku ar'huḍaina - allāh nu viśvasin̄caḍaṁ mātramē
Muhammad Aziz Ur Rehman
ఇంతకీ ఆ విశ్వాసులు చేసిన తప్పు – వారు సర్వశక్తుడు, స్తోత్రనీయుడైన అల్లాహ్ ను విశ్వసించటం తప్ప మరొకటి కాదు. దానికే వారు ప్రతీకారం తీర్చుకున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek