×

అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి 89:15 Telugu translation

Quran infoTeluguSurah Al-Fajr ⮕ (89:15) ayat 15 in Telugu

89:15 Surah Al-Fajr ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fajr ayat 15 - الفَجر - Page - Juz 30

﴿فَأَمَّا ٱلۡإِنسَٰنُ إِذَا مَا ٱبۡتَلَىٰهُ رَبُّهُۥ فَأَكۡرَمَهُۥ وَنَعَّمَهُۥ فَيَقُولُ رَبِّيٓ أَكۡرَمَنِ ﴾
[الفَجر: 15]

అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు

❮ Previous Next ❯

ترجمة: فأما الإنسان إذا ما ابتلاه ربه فأكرمه ونعمه فيقول ربي أكرمن, باللغة التيلجو

﴿فأما الإنسان إذا ما ابتلاه ربه فأكرمه ونعمه فيقول ربي أكرمن﴾ [الفَجر: 15]

Abdul Raheem Mohammad Moulana
ayite manavudu elanti vadante: Atani prabhuvu atanni pariksincataniki, ataniki gaurava pratistala nicci anugrahinci nappudu: "Na prabhuvu nannu gauravincadu." Ani antadu
Abdul Raheem Mohammad Moulana
ayitē mānavuḍu elāṇṭi vāḍaṇṭē: Atani prabhuvu atanni parīkṣin̄caṭāniki, ataniki gaurava pratiṣṭala nicci anugrahin̄ci nappuḍu: "Nā prabhuvu nannu gauravin̄cāḍu." Ani aṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
మనిషి పరిస్థితి ఎలాంటిదంటే అతని ప్రభువు అతణ్ణి పరీక్షించదలచి అతనికి గౌరవమర్యాదలను, అనుగ్రహభాగ్యాలను ప్రసాదించినప్పుడు అతను (ఉబ్బి తబ్బిబ్బై), “నా ప్రభువు నన్ను గౌరవనీయుణ్ణి చేశాడయా!” అనంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek