×

అల్లాహ్ తరఫు నుండి మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి (ఓ విశ్వాసులారా!) మీరు ఒడంబడిక 9:1 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:1) ayat 1 in Telugu

9:1 Surah At-Taubah ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 1 - التوبَة - Page - Juz 10

﴿بَرَآءَةٞ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦٓ إِلَى ٱلَّذِينَ عَٰهَدتُّم مِّنَ ٱلۡمُشۡرِكِينَ ﴾
[التوبَة: 1]

అల్లాహ్ తరఫు నుండి మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి (ఓ విశ్వాసులారా!) మీరు ఒడంబడిక చేసుకున్న బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) ఎలాంటి సంబంధం లేదు, అని ప్రకటించబడుతోంది

❮ Previous Next ❯

ترجمة: براءة من الله ورسوله إلى الذين عاهدتم من المشركين, باللغة التيلجو

﴿براءة من الله ورسوله إلى الذين عاهدتم من المشركين﴾ [التوبَة: 1]

Abdul Raheem Mohammad Moulana
allah taraphu nundi mariyu ayana pravakta taraphu nundi (o visvasulara!) Miru odambadika cesukunna bahudaivaradhakulato (musrikin lato) elanti sambandham ledu, ani prakatincabadutondi
Abdul Raheem Mohammad Moulana
allāh taraphu nuṇḍi mariyu āyana pravakta taraphu nuṇḍi (ō viśvāsulārā!) Mīru oḍambaḍika cēsukunna bahudaivārādhakulatō (muṣrikīn latō) elāṇṭi sambandhaṁ lēdu, ani prakaṭin̄cabaḍutōndi
Muhammad Aziz Ur Rehman
మీరు ఒప్పందాలు కుదుర్చుకున్న ముష్రిక్కులతో ఇక మీదట ఎలాంటి సంబంధాలుండబోవని అల్లాహ్‌ తరఫున, ఆయన ప్రవక్త తరఫున ప్రకటించబడుతోంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek