×

కావున (ఓ ముష్రికులారా!) మీరు నాలుగు నెలల వరకు ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగండి. కాని 9:2 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:2) ayat 2 in Telugu

9:2 Surah At-Taubah ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 2 - التوبَة - Page - Juz 10

﴿فَسِيحُواْ فِي ٱلۡأَرۡضِ أَرۡبَعَةَ أَشۡهُرٖ وَٱعۡلَمُوٓاْ أَنَّكُمۡ غَيۡرُ مُعۡجِزِي ٱللَّهِ وَأَنَّ ٱللَّهَ مُخۡزِي ٱلۡكَٰفِرِينَ ﴾
[التوبَة: 2]

కావున (ఓ ముష్రికులారా!) మీరు నాలుగు నెలల వరకు ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగండి. కాని మీరు అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్! సత్యతిరస్కారులను అవమానం పాలు చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: فسيحوا في الأرض أربعة أشهر واعلموا أنكم غير معجزي الله وأن الله, باللغة التيلجو

﴿فسيحوا في الأرض أربعة أشهر واعلموا أنكم غير معجزي الله وأن الله﴾ [التوبَة: 2]

Abdul Raheem Mohammad Moulana
kavuna (o musrikulara!) Miru nalugu nelala varaku i desanlo svecchaga tiragandi. Kani miru allah (siksa) nundi tappincukolerani telusukondi. Mariyu niscayanga, allah! Satyatiraskarulanu avamanam palu cestadu
Abdul Raheem Mohammad Moulana
kāvuna (ō muṣrikulārā!) Mīru nālugu nelala varaku ī dēśanlō svēcchagā tiragaṇḍi. Kāni mīru allāh (śikṣa) nuṇḍi tappin̄cukōlērani telusukōṇḍi. Mariyu niścayaṅgā, allāh! Satyatiraskārulanu avamānaṁ pālu cēstāḍu
Muhammad Aziz Ur Rehman
కనుక (ఓ ముష్రిక్కులారా!) ఇక మీరు నాలుగు మాసాల వరకు రాజ్యంలో సంచరించండి. మీరు అల్లాహ్‌ను అశక్తుణ్ణి చెయ్యలేరన్న సంగతిని బాగా తెలుసుకోండి. అల్లాహ్‌ అవిశ్వాసులను పరాభవం పాల్జేస్తాడు(అన్న సంగతిని కూడా మరువకండి)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek