Quran with Telugu translation - Surah At-Taubah ayat 108 - التوبَة - Page - Juz 11
﴿لَا تَقُمۡ فِيهِ أَبَدٗاۚ لَّمَسۡجِدٌ أُسِّسَ عَلَى ٱلتَّقۡوَىٰ مِنۡ أَوَّلِ يَوۡمٍ أَحَقُّ أَن تَقُومَ فِيهِۚ فِيهِ رِجَالٞ يُحِبُّونَ أَن يَتَطَهَّرُواْۚ وَٱللَّهُ يُحِبُّ ٱلۡمُطَّهِّرِينَ ﴾
[التوبَة: 108]
﴿لا تقم فيه أبدا لمسجد أسس على التقوى من أول يوم أحق﴾ [التوبَة: 108]
Abdul Raheem Mohammad Moulana nivennadu danilo (namaj ku) nilabadaku. Modati roju nundiye daivabhiti adharanga sthapincabadina masjide niku (namaj ku) nilabadataniki taginadi. Andulo parisud'dhulu kagorevarunnaru. Mariyu allah parisud'dhulu kagorevarini premistadu |
Abdul Raheem Mohammad Moulana nīvennaḍū dānilō (namāj ku) nilabaḍaku. Modaṭi rōju nuṇḍiyē daivabhīti ādhāraṅgā sthāpin̄cabaḍina masjidē nīku (namāj ku) nilabaḍaṭāniki taginadi. Andulō pariśud'dhulu kāgōrēvārunnāru. Mariyu allāh pariśud'dhulu kāgōrēvārini prēmistāḍu |
Muhammad Aziz Ur Rehman నువ్వు ఎన్నడూ అందులో నిలబడకు. అయితే తొలినాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్టపడే వారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు |