Quran with Telugu translation - Surah At-Taubah ayat 107 - التوبَة - Page - Juz 11
﴿وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مَسۡجِدٗا ضِرَارٗا وَكُفۡرٗا وَتَفۡرِيقَۢا بَيۡنَ ٱلۡمُؤۡمِنِينَ وَإِرۡصَادٗا لِّمَنۡ حَارَبَ ٱللَّهَ وَرَسُولَهُۥ مِن قَبۡلُۚ وَلَيَحۡلِفُنَّ إِنۡ أَرَدۡنَآ إِلَّا ٱلۡحُسۡنَىٰۖ وَٱللَّهُ يَشۡهَدُ إِنَّهُمۡ لَكَٰذِبُونَ ﴾
[التوبَة: 107]
﴿والذين اتخذوا مسجدا ضرارا وكفرا وتفريقا بين المؤمنين وإرصادا لمن حارب الله﴾ [التوبَة: 107]
Abdul Raheem Mohammad Moulana Mariyu (kapata visvasulalo) kondaru (visvasulaku) hani kaligincataniki, satyatiraskara vaikharini (balaparacataniki) mariyu visvasulanu vidadiyataniki, allah mariyu ayana sandesaharunito intaku mundu poradina varu ponci undataniki, oka masjid nirmincaru. Mariyu varu: "Ma uddesam melu ceyatam tappa maremi kadu!" Ani gatti pramanalu kuda cestunnaru. Kani varu vastavanga asatyavadulani allah saksyamistunnadu |
Abdul Raheem Mohammad Moulana Mariyu (kapaṭa viśvāsulalō) kondaru (viśvāsulaku) hāni kaligin̄caṭāniki, satyatiraskāra vaikharini (balaparacaṭāniki) mariyu viśvāsulanu viḍadīyaṭāniki, allāh mariyu āyana sandēśaharunitō intaku mundu pōrāḍina vāru pon̄ci uṇḍaṭāniki, oka masjid nirmin̄cāru. Mariyu vāru: "Mā uddēśaṁ mēlu cēyaṭaṁ tappa marēmī kādu!" Ani gaṭṭi pramāṇālu kūḍā cēstunnāru. Kāni vāru vāstavaṅgā asatyavādulani allāh sākṣyamistunnāḍu |
Muhammad Aziz Ur Rehman (కపటులలో) మరి కొంతమంది కూడా ఉన్నారు – కీడు కలిగించే, అవిశ్వాసంతో కూడిన మాటలు చెప్పుకునే ఉద్దేశంతో, విశ్వాసుల మధ్య చీలికను తెచ్చే లక్ష్యంతో, అంతకు మునుపు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను వ్యతిరేకించిన వ్యక్తికి ఆసరా ఇచ్చే ఆలోచనతో వారు ఒక మస్జిదును నిర్మించారు. (ఈ కట్టడాన్నినిర్మించటంలో) తమ ఉద్దేశం మేలుచేయటం తప్ప మరొకటి కాదని వారు ప్రమాణాలు చేస్తారు. వారు అబద్ధాలకోరులన్న విషయానికి అల్లాహ్‌యే సాక్షి |