Quran with Telugu translation - Surah At-Taubah ayat 11 - التوبَة - Page - Juz 10
﴿فَإِن تَابُواْ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَءَاتَوُاْ ٱلزَّكَوٰةَ فَإِخۡوَٰنُكُمۡ فِي ٱلدِّينِۗ وَنُفَصِّلُ ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَعۡلَمُونَ ﴾
[التوبَة: 11]
﴿فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فإخوانكم في الدين ونفصل الآيات لقوم﴾ [التوبَة: 11]
Abdul Raheem Mohammad Moulana kavuna varu pascattapapadi, namaj sthapinci, jakat iste! Varu mi dharmika sodarulu. Mariyu telusukogala variki, memu ma sucanalanu, i vidhanga spastaparustunnamu |
Abdul Raheem Mohammad Moulana kāvuna vāru paścāttāpapaḍi, namāj sthāpin̄ci, jakāt istē! Vāru mī dhārmika sōdarulu. Mariyu telusukōgala vāriki, mēmu mā sūcanalanu, ī vidhaṅgā spaṣṭaparustunnāmu |
Muhammad Aziz Ur Rehman ఇప్పటికయినా వారు పశ్చాత్తాపం చెంది, నమాజ్‌ను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లించటం మొదలెడితే వారు మీ ధార్మిక సోదరులే. తెలిసినవారి కోసం మేము మా ఆయతులను ఈ విధంగా విడమరచి చెబుతున్నాము |