×

వారు ఏ విశ్వాసి విషయంలో కూడా బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు! ఇటువంటి వారే, 9:10 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:10) ayat 10 in Telugu

9:10 Surah At-Taubah ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 10 - التوبَة - Page - Juz 10

﴿لَا يَرۡقُبُونَ فِي مُؤۡمِنٍ إِلّٗا وَلَا ذِمَّةٗۚ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُعۡتَدُونَ ﴾
[التوبَة: 10]

వారు ఏ విశ్వాసి విషయంలో కూడా బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు! ఇటువంటి వారే, హద్దును అతిక్రమించినవారు

❮ Previous Next ❯

ترجمة: لا يرقبون في مؤمن إلا ولا ذمة وأولئك هم المعتدون, باللغة التيلجو

﴿لا يرقبون في مؤمن إلا ولا ذمة وأولئك هم المعتدون﴾ [التوبَة: 10]

Abdul Raheem Mohammad Moulana
varu e visvasi visayanlo kuda bandhutvanni gani, odambadikanu gani patincaru! Ituvanti vare, haddunu atikramincinavaru
Abdul Raheem Mohammad Moulana
vāru ē viśvāsi viṣayanlō kūḍā bandhutvānni gānī, oḍambaḍikanu gānī pāṭin̄caru! Iṭuvaṇṭi vārē, haddunu atikramin̄cinavāru
Muhammad Aziz Ur Rehman
ఏ ముస్లిం విషయంలోనూ వారు బంధుత్వ సంబంధాలను, ఒప్పంద మర్యాదలనూ ఏమాత్రం ఖాతరు చేయరు. హద్దులు మీరేవారు వీరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek