×

మరియు వారు ఒడంబడిక చేసిన తరువాత, మళ్ళీ తమ ప్రమాణాలను భంగం చేస్తే! మరియు మీ 9:12 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:12) ayat 12 in Telugu

9:12 Surah At-Taubah ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 12 - التوبَة - Page - Juz 10

﴿وَإِن نَّكَثُوٓاْ أَيۡمَٰنَهُم مِّنۢ بَعۡدِ عَهۡدِهِمۡ وَطَعَنُواْ فِي دِينِكُمۡ فَقَٰتِلُوٓاْ أَئِمَّةَ ٱلۡكُفۡرِ إِنَّهُمۡ لَآ أَيۡمَٰنَ لَهُمۡ لَعَلَّهُمۡ يَنتَهُونَ ﴾
[التوبَة: 12]

మరియు వారు ఒడంబడిక చేసిన తరువాత, మళ్ళీ తమ ప్రమాణాలను భంగం చేస్తే! మరియు మీ ధర్మాన్ని అవమానపరిస్తే, అలాంటి సత్యతిరస్కారుల నాయకులతో మీరు యుద్ధం చేయండి. నిశ్చయంగా, వారి ప్రమాణాలు నమ్మదగినవి కావు. బహుశా ఈ విధంగానైనా వారు మానుకోవచ్చు

❮ Previous Next ❯

ترجمة: وإن نكثوا أيمانهم من بعد عهدهم وطعنوا في دينكم فقاتلوا أئمة الكفر, باللغة التيلجو

﴿وإن نكثوا أيمانهم من بعد عهدهم وطعنوا في دينكم فقاتلوا أئمة الكفر﴾ [التوبَة: 12]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu odambadika cesina taruvata, malli tama pramanalanu bhangam ceste! Mariyu mi dharmanni avamanapariste, alanti satyatiraskarula nayakulato miru yud'dham ceyandi. Niscayanga, vari pramanalu nam'madaginavi kavu. Bahusa i vidhanganaina varu manukovaccu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru oḍambaḍika cēsina taruvāta, maḷḷī tama pramāṇālanu bhaṅgaṁ cēstē! Mariyu mī dharmānni avamānaparistē, alāṇṭi satyatiraskārula nāyakulatō mīru yud'dhaṁ cēyaṇḍi. Niścayaṅgā, vāri pramāṇālu nam'madaginavi kāvu. Bahuśā ī vidhaṅgānainā vāru mānukōvaccu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ ఒప్పందం చేసుకున్న తరువాత కూడా వీళ్లు తమ ప్రమాణాలను భంగపరచి, మీ ధర్మాన్ని ఎగతాళి చేస్తే మీరు కూడా ఆ అవిశ్వాస నాయకులతో తలపడండి. ఇంక వారి ప్రమాణాలకు ఏపాటి విలువాలేదు. బహుశా (తగిన శాస్తి జరిగిన తరువాతనే) వారు (తమ దుశ్చేష్టలను) మానుకుంటారేమో
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek