Quran with Telugu translation - Surah At-Taubah ayat 110 - التوبَة - Page - Juz 11
﴿لَا يَزَالُ بُنۡيَٰنُهُمُ ٱلَّذِي بَنَوۡاْ رِيبَةٗ فِي قُلُوبِهِمۡ إِلَّآ أَن تَقَطَّعَ قُلُوبُهُمۡۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ ﴾
[التوبَة: 110]
﴿لا يزال بنيانهم الذي بنوا ريبة في قلوبهم إلا أن تقطع قلوبهم﴾ [التوبَة: 110]
Abdul Raheem Mohammad Moulana vari hrdayalu mukkalaipoyi (varu canipoyi) nanta varaku, varu kattina kattadam vari hrdayalalo kalatalu puttistu untundi. Mariyu allah sarvajnudu, maha vivecanaparudu |
Abdul Raheem Mohammad Moulana vāri hr̥dayālu mukkalaipōyi (vāru canipōyi) nanta varaku, vāru kaṭṭina kaṭṭaḍaṁ vāri hr̥dayālalō kalatalu puṭṭistū uṇṭundi. Mariyu allāh sarvajñuḍu, mahā vivēcanāparuḍu |
Muhammad Aziz Ur Rehman (తమ మనసుల్లోని) అనుమానం మూలంగా వారు కట్టిన ఆకట్టడం నిత్యం వారి హృదయాలను (ముల్లు మాదిరిగా) కెలుకుతూనే ఉంటుంది. వారి హృదయాలు పగిలి తునాతునకలై పోతే అది వేరే విషయం. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకసంపన్నుడు |