×

ఏమీ? ఎవరైతే తమ ప్రమాణాలను భంగం చేసి, సందేశహరుణ్ణి (మక్కా నుండి) వెడల గొట్టాలని నిర్ణయించారో! 9:13 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:13) ayat 13 in Telugu

9:13 Surah At-Taubah ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 13 - التوبَة - Page - Juz 10

﴿أَلَا تُقَٰتِلُونَ قَوۡمٗا نَّكَثُوٓاْ أَيۡمَٰنَهُمۡ وَهَمُّواْ بِإِخۡرَاجِ ٱلرَّسُولِ وَهُم بَدَءُوكُمۡ أَوَّلَ مَرَّةٍۚ أَتَخۡشَوۡنَهُمۡۚ فَٱللَّهُ أَحَقُّ أَن تَخۡشَوۡهُ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[التوبَة: 13]

ఏమీ? ఎవరైతే తమ ప్రమాణాలను భంగం చేసి, సందేశహరుణ్ణి (మక్కా నుండి) వెడల గొట్టాలని నిర్ణయించారో! మరియు మొదట వారే, మీతో తగవు ఆరంభించారో, అలాంటి వారితో మీరు యుద్ధం చేయరా? ఏమీ? మీరు వారికి భయపడుతున్నారా? వాస్తవానికి మీరు విశ్వాసులే అయితే, కేవలం అల్లాహ్ కు మాత్రమే భయపడటం మీ కర్తవ్యం

❮ Previous Next ❯

ترجمة: ألا تقاتلون قوما نكثوا أيمانهم وهموا بإخراج الرسول وهم بدءوكم أول مرة, باللغة التيلجو

﴿ألا تقاتلون قوما نكثوا أيمانهم وهموا بإخراج الرسول وهم بدءوكم أول مرة﴾ [التوبَة: 13]

Abdul Raheem Mohammad Moulana
emi? Evaraite tama pramanalanu bhangam cesi, sandesaharunni (makka nundi) vedala gottalani nirnayincaro! Mariyu modata vare, mito tagavu arambhincaro, alanti varito miru yud'dham ceyara? Emi? Miru variki bhayapadutunnara? Vastavaniki miru visvasule ayite, kevalam allah ku matrame bhayapadatam mi kartavyam
Abdul Raheem Mohammad Moulana
ēmī? Evaraitē tama pramāṇālanu bhaṅgaṁ cēsi, sandēśaharuṇṇi (makkā nuṇḍi) veḍala goṭṭālani nirṇayin̄cārō! Mariyu modaṭa vārē, mītō tagavu ārambhin̄cārō, alāṇṭi vāritō mīru yud'dhaṁ cēyarā? Ēmī? Mīru vāriki bhayapaḍutunnārā? Vāstavāniki mīru viśvāsulē ayitē, kēvalaṁ allāh ku mātramē bhayapaḍaṭaṁ mī kartavyaṁ
Muhammad Aziz Ur Rehman
తమ ప్రమాణాలను భంగం చేసిన వారితో, ప్రవక్తను దేశం నుంచి బహిష్కరించే పథకం వేసిన వారితో మీరు ఎందుకు యుద్ధం చేయరు?(చూడబోతే) తొలిసారి మీపై కవ్వింపు చర్యలకు ఒడిగట్టినది కూడా వారేకదా! ఏమిటీ, మీరు వారికి భయపడుతున్నారా? మీరే గనక విశ్వాసులైతే మీరు భయపడటానికి అల్లాహ్‌యే ఎక్కువ అర్హుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek