×

మరియు విశ్వాసులందరూ (పోరాటానికి) బయలు దేరటం సరికాదు. కావున వారిలో ప్రతి తెగ నుండి కొందరు 9:122 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:122) ayat 122 in Telugu

9:122 Surah At-Taubah ayat 122 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 122 - التوبَة - Page - Juz 11

﴿۞ وَمَا كَانَ ٱلۡمُؤۡمِنُونَ لِيَنفِرُواْ كَآفَّةٗۚ فَلَوۡلَا نَفَرَ مِن كُلِّ فِرۡقَةٖ مِّنۡهُمۡ طَآئِفَةٞ لِّيَتَفَقَّهُواْ فِي ٱلدِّينِ وَلِيُنذِرُواْ قَوۡمَهُمۡ إِذَا رَجَعُوٓاْ إِلَيۡهِمۡ لَعَلَّهُمۡ يَحۡذَرُونَ ﴾
[التوبَة: 122]

మరియు విశ్వాసులందరూ (పోరాటానికి) బయలు దేరటం సరికాదు. కావున వారిలో ప్రతి తెగ నుండి కొందరు ధర్మజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి పోయి, వారు వారి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తమ జాతి (ప్రాంత) ప్రజలను హెచ్చరిస్తే! బహుశా వారు కూడా తమను తాము (దుర్మార్గం నుండి) కాపాడు కోగలరు

❮ Previous Next ❯

ترجمة: وما كان المؤمنون لينفروا كافة فلولا نفر من كل فرقة منهم طائفة, باللغة التيلجو

﴿وما كان المؤمنون لينفروا كافة فلولا نفر من كل فرقة منهم طائفة﴾ [التوبَة: 122]

Abdul Raheem Mohammad Moulana
mariyu visvasulandaru (porataniki) bayalu deratam sarikadu. Kavuna varilo prati tega nundi kondaru dharmajnananni pempondincukovataniki poyi, varu vari vaddaku tirigi vaccinappudu tama jati (pranta) prajalanu heccariste! Bahusa varu kuda tamanu tamu (durmargam nundi) kapadu kogalaru
Abdul Raheem Mohammad Moulana
mariyu viśvāsulandarū (pōrāṭāniki) bayalu dēraṭaṁ sarikādu. Kāvuna vārilō prati tega nuṇḍi kondaru dharmajñānānni pempondin̄cukōvaṭāniki pōyi, vāru vāri vaddaku tirigi vaccinappuḍu tama jāti (prānta) prajalanu heccaristē! Bahuśā vāru kūḍā tamanu tāmu (durmārgaṁ nuṇḍi) kāpāḍu kōgalaru
Muhammad Aziz Ur Rehman
విశ్వాసులందరూ (పోరాటానికి) బయలుదేరవలసిన అవసరంలేదు. కాబట్టి వారి ప్రతి పెద్ద సమూహంలో నుంచి ఒక చిన్న సమూహం బయలుదేరి (తేచాలు. మిగిలినవారు) ధర్మావగాహనను పెంపొందించుకుని, వారు తమ వద్దకు తిరిగి వచ్చినప్పుడు, వారు భయభక్తులను అలవరచుకునేందుకుగాను వారికి భయబోధ చేయాల్సింది. కాని ఇలా ఎందుకు జరగలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek