×

మరియు (అల్లాహ్ మార్గంలో) వారు ఖర్చు చేసే ధనం కొంచెమైనా లేదా అధికమైనా లేక వారు 9:121 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:121) ayat 121 in Telugu

9:121 Surah At-Taubah ayat 121 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 121 - التوبَة - Page - Juz 11

﴿وَلَا يُنفِقُونَ نَفَقَةٗ صَغِيرَةٗ وَلَا كَبِيرَةٗ وَلَا يَقۡطَعُونَ وَادِيًا إِلَّا كُتِبَ لَهُمۡ لِيَجۡزِيَهُمُ ٱللَّهُ أَحۡسَنَ مَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[التوبَة: 121]

మరియు (అల్లాహ్ మార్గంలో) వారు ఖర్చు చేసే ధనం కొంచెమైనా లేదా అధికమైనా లేక వారు (శ్రమపడి) కొండలోయలను దాటే విషయమూ, అంతా వారి కొరకు వ్రాయబడకుండా ఉండదు - వారు చేస్తూ ఉండిన ఈ సత్కార్యాల కొరకు - అల్లాహ్ వారికి ప్రతిఫలాన్ని ప్రసాదించటానికి

❮ Previous Next ❯

ترجمة: ولا ينفقون نفقة صغيرة ولا كبيرة ولا يقطعون واديا إلا كتب لهم, باللغة التيلجو

﴿ولا ينفقون نفقة صغيرة ولا كبيرة ولا يقطعون واديا إلا كتب لهم﴾ [التوبَة: 121]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (allah marganlo) varu kharcu cese dhanam koncemaina leda adhikamaina leka varu (sramapadi) kondaloyalanu date visayamu, anta vari koraku vrayabadakunda undadu - varu cestu undina i satkaryala koraku - allah variki pratiphalanni prasadincataniki
Abdul Raheem Mohammad Moulana
Mariyu (allāh mārganlō) vāru kharcu cēsē dhanaṁ kon̄cemainā lēdā adhikamainā lēka vāru (śramapaḍi) koṇḍalōyalanu dāṭē viṣayamū, antā vāri koraku vrāyabaḍakuṇḍā uṇḍadu - vāru cēstū uṇḍina ī satkāryāla koraku - allāh vāriki pratiphalānni prasādin̄caṭāniki
Muhammad Aziz Ur Rehman
అలాగే వారు (దైవ మార్గంలో) చిన్నమొత్తంలో ఖర్చు చేసినా, పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా, ఏ లోయను దాటివెళ్ళినా – అల్లాహ్‌ వారి సత్కార్యాలకు అత్యుత్తమ ప్రతిఫలం ప్రసాదించే నిమిత్తం – అవన్నీ వారి పేర వ్రాయబడ్డాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek