×

ఓ విశ్వాసులారా! మీ దగ్గరున్న సత్యతిరస్కారులతో పోరాడి, వారిని మీలో నున్న కాఠిన్యాన్ని గ్రహించనివ్వండి. మరియు 9:123 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:123) ayat 123 in Telugu

9:123 Surah At-Taubah ayat 123 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 123 - التوبَة - Page - Juz 11

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ قَٰتِلُواْ ٱلَّذِينَ يَلُونَكُم مِّنَ ٱلۡكُفَّارِ وَلۡيَجِدُواْ فِيكُمۡ غِلۡظَةٗۚ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ مَعَ ٱلۡمُتَّقِينَ ﴾
[التوبَة: 123]

ఓ విశ్వాసులారా! మీ దగ్గరున్న సత్యతిరస్కారులతో పోరాడి, వారిని మీలో నున్న కాఠిన్యాన్ని గ్రహించనివ్వండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గల వారితో ఉంటాడని తెలుసుకోండి

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا قاتلوا الذين يلونكم من الكفار وليجدوا فيكم غلظة واعلموا, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا قاتلوا الذين يلونكم من الكفار وليجدوا فيكم غلظة واعلموا﴾ [التوبَة: 123]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Mi daggarunna satyatiraskarulato poradi, varini milo nunna kathin'yanni grahincanivvandi. Mariyu niscayanga, allah daivabhiti gala varito untadani telusukondi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mī daggarunna satyatiraskārulatō pōrāḍi, vārini mīlō nunna kāṭhin'yānni grahin̄canivvaṇḍi. Mariyu niścayaṅgā, allāh daivabhīti gala vāritō uṇṭāḍani telusukōṇḍi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీ పరిసరాలలో ఉన్న అవిశ్వాసులతో పోరాడండి. వారు మీలోని కాఠిన్యాన్ని చవి చూడాలి. అల్లాహ్‌ భయభక్తులు గలవారికి తోడుగా ఉన్నాడని తెలుసుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek