×

(ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు; 9:128 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:128) ayat 128 in Telugu

9:128 Surah At-Taubah ayat 128 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 128 - التوبَة - Page - Juz 11

﴿لَقَدۡ جَآءَكُمۡ رَسُولٞ مِّنۡ أَنفُسِكُمۡ عَزِيزٌ عَلَيۡهِ مَا عَنِتُّمۡ حَرِيصٌ عَلَيۡكُم بِٱلۡمُؤۡمِنِينَ رَءُوفٞ رَّحِيمٞ ﴾
[التوبَة: 128]

(ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు; మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణామయుడు

❮ Previous Next ❯

ترجمة: لقد جاءكم رسول من أنفسكم عزيز عليه ما عنتم حريص عليكم بالمؤمنين, باللغة التيلجو

﴿لقد جاءكم رسول من أنفسكم عزيز عليه ما عنتم حريص عليكم بالمؤمنين﴾ [التوبَة: 128]

Abdul Raheem Mohammad Moulana
(O prajalara!) Vastavaniki, mi vaddaku milo nunce oka sandesaharudu (muham'mad) vacci unnadu; miru apadaku guri kavatam ataniki kastam kaligistundi; atanu mi melu korevadu, visvasula edala kanikarudu, karunamayudu
Abdul Raheem Mohammad Moulana
(Ō prajalārā!) Vāstavāniki, mī vaddaku mīlō nun̄cē oka sandēśaharuḍu (muham'mad) vacci unnāḍu; mīru āpadaku guri kāvaṭaṁ ataniki kaṣṭaṁ kaligistundi; atanu mī mēlu kōrēvāḍu, viśvāsula eḍala kanikaruḍu, karuṇāmayuḍu
Muhammad Aziz Ur Rehman
మీ దగ్గరకు స్వయంగా మీలోనుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek