×

అయినా వారు విముఖులైతే, వారితో అను: "నాకు అల్లాహ్ చాలు! ఆయన తప్ప వేరే ఆరాధ్యనీయుడు 9:129 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:129) ayat 129 in Telugu

9:129 Surah At-Taubah ayat 129 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 129 - التوبَة - Page - Juz 11

﴿فَإِن تَوَلَّوۡاْ فَقُلۡ حَسۡبِيَ ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ عَلَيۡهِ تَوَكَّلۡتُۖ وَهُوَ رَبُّ ٱلۡعَرۡشِ ٱلۡعَظِيمِ ﴾
[التوبَة: 129]

అయినా వారు విముఖులైతే, వారితో అను: "నాకు అల్లాహ్ చాలు! ఆయన తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు! నేను ఆయననే నమ్ముకున్నాను. మరియు ఆయనే సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు

❮ Previous Next ❯

ترجمة: فإن تولوا فقل حسبي الله لا إله إلا هو عليه توكلت وهو, باللغة التيلجو

﴿فإن تولوا فقل حسبي الله لا إله إلا هو عليه توكلت وهو﴾ [التوبَة: 129]

Abdul Raheem Mohammad Moulana
ayina varu vimukhulaite, varito anu: "Naku allah calu! Ayana tappa vere aradhyaniyudu ledu! Nenu ayanane nam'mukunnanu. Mariyu ayane sarvottama sinhasananiki (ars ku) prabhuvu
Abdul Raheem Mohammad Moulana
ayinā vāru vimukhulaitē, vāritō anu: "Nāku allāh cālu! Āyana tappa vērē ārādhyanīyuḍu lēḍu! Nēnu āyananē nam'mukunnānu. Mariyu āyanē sarvōttama sinhāsanāniki (arṣ ku) prabhuvu
Muhammad Aziz Ur Rehman
ఇక వారు గనక వైముఖ్యధోరణిని కనబరుస్తే “నాకు అల్లాహ్‌ చాలు. ఆయన తప్ప వేరొక ఆరాధ్యుడు లేనేలేడు. నేను మాత్రం ఆయన్నే నమ్ముకున్నాను. ఆయన మహోన్నతమైన పీఠానికి (అర్ష్‌కు) అధిపతి” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek