×

వారు (యూదులు మరియు క్రైస్తవులు) అల్లాహ్ ను వదలి తమ యూద మతాచారులు (అహ్ బార్) 9:31 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:31) ayat 31 in Telugu

9:31 Surah At-Taubah ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 31 - التوبَة - Page - Juz 10

﴿ٱتَّخَذُوٓاْ أَحۡبَارَهُمۡ وَرُهۡبَٰنَهُمۡ أَرۡبَابٗا مِّن دُونِ ٱللَّهِ وَٱلۡمَسِيحَ ٱبۡنَ مَرۡيَمَ وَمَآ أُمِرُوٓاْ إِلَّا لِيَعۡبُدُوٓاْ إِلَٰهٗا وَٰحِدٗاۖ لَّآ إِلَٰهَ إِلَّا هُوَۚ سُبۡحَٰنَهُۥ عَمَّا يُشۡرِكُونَ ﴾
[التوبَة: 31]

వారు (యూదులు మరియు క్రైస్తవులు) అల్లాహ్ ను వదలి తమ యూద మతాచారులు (అహ్ బార్) లను మరియు (క్రైస్తవ) సన్యాసులను (రుహ్ బాన్ లను) మరియు మర్యమ్ కుమారుడైన మసీహ్ ను (క్రీస్తును) తమ ప్రభువులుగా చేసుకుంటున్నారు. వాస్తవానికి, వారు ఒకే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. ఆయన వారు సాటి కల్పించే వాటికి అతీతుడు

❮ Previous Next ❯

ترجمة: اتخذوا أحبارهم ورهبانهم أربابا من دون الله والمسيح ابن مريم وما أمروا, باللغة التيلجو

﴿اتخذوا أحبارهم ورهبانهم أربابا من دون الله والمسيح ابن مريم وما أمروا﴾ [التوبَة: 31]

Abdul Raheem Mohammad Moulana
varu (yudulu mariyu kraistavulu) allah nu vadali tama yuda matacarulu (ah bar) lanu mariyu (kraistava) san'yasulanu (ruh ban lanu) mariyu maryam kumarudaina masih nu (kristunu) tama prabhuvuluga cesukuntunnaru. Vastavaniki, varu oke okka daivanni matrame aradhincalani ajnapincabaddaru. Ayana (allah) tappa maroka aradhyadaivam ledu. Ayana varu sati kalpince vatiki atitudu
Abdul Raheem Mohammad Moulana
vāru (yūdulu mariyu kraistavulu) allāh nu vadali tama yūda matācārulu (ah bār) lanu mariyu (kraistava) san'yāsulanu (ruh bān lanu) mariyu maryam kumāruḍaina masīh nu (krīstunu) tama prabhuvulugā cēsukuṇṭunnāru. Vāstavāniki, vāru okē okka daivānni mātramē ārādhin̄cālani ājñāpin̄cabaḍḍāru. Āyana (allāh) tappa maroka ārādhyadaivaṁ lēḍu. Āyana vāru sāṭi kalpin̄cē vāṭiki atītuḍu
Muhammad Aziz Ur Rehman
వారు అల్లాహ్‌ను వదలి తమ పండితుల (అహ్‌బార్‌)ను, సన్యాసుల (రుహ్‌బాన్‌)ను తమ ప్రభువులుగా చేసుకున్నారు- మర్యమ్‌ కుమారుడైన మసీహ్‌ను కూడా. నిజానికి వారికి, ఒక్కడైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపించబడింది. ఆయన తప్ప మరో ఆరాధ్యదైవం లేడు. వారు నిర్థారించుకుంటున్న భాగస్వామ్యాలకు ఆయన అతీతుడు, పవిత్రుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek