×

ఓ విశ్వాసులారా! మీకేమయింది? మీతో: "అల్లాహ్ మార్గంలో బయలు దేరండి." అని చెప్పినపుడు మీరు భూమికి 9:38 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:38) ayat 38 in Telugu

9:38 Surah At-Taubah ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 38 - التوبَة - Page - Juz 10

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ مَا لَكُمۡ إِذَا قِيلَ لَكُمُ ٱنفِرُواْ فِي سَبِيلِ ٱللَّهِ ٱثَّاقَلۡتُمۡ إِلَى ٱلۡأَرۡضِۚ أَرَضِيتُم بِٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا مِنَ ٱلۡأٓخِرَةِۚ فَمَا مَتَٰعُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا فِي ٱلۡأٓخِرَةِ إِلَّا قَلِيلٌ ﴾
[التوبَة: 38]

ఓ విశ్వాసులారా! మీకేమయింది? మీతో: "అల్లాహ్ మార్గంలో బయలు దేరండి." అని చెప్పినపుడు మీరు భూమికి అతుక్కొని పోతున్నారేమిటి? ఏమీ? మీరు పరలోకాన్ని వదలి, ఇహలోక జీవితంతోనే తృప్తి పడదలచుకున్నారా? కాని ఇహలోక జీవిత సుఖం పరలోక (జీవిత సుఖాల ముందు) ఎంతో అల్పమైనది

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا ما لكم إذا قيل لكم انفروا في سبيل الله, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا ما لكم إذا قيل لكم انفروا في سبيل الله﴾ [التوبَة: 38]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Mikemayindi? Mito: "Allah marganlo bayalu derandi." Ani ceppinapudu miru bhumiki atukkoni potunnaremiti? Emi? Miru paralokanni vadali, ihaloka jivitantone trpti padadalacukunnara? Kani ihaloka jivita sukham paraloka (jivita sukhala mundu) ento alpamainadi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīkēmayindi? Mītō: "Allāh mārganlō bayalu dēraṇḍi." Ani ceppinapuḍu mīru bhūmiki atukkoni pōtunnārēmiṭi? Ēmī? Mīru paralōkānni vadali, ihalōka jīvitantōnē tr̥pti paḍadalacukunnārā? Kāni ihalōka jīvita sukhaṁ paralōka (jīvita sukhāla mundu) entō alpamainadi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! “అల్లాహ్‌ మార్గంలో బయలుదేరండి” అని మీతో అనబడినప్పుడు మీరు నేలకు అతుక్కుపోతారేమిటి? అసలు మీకేమైపోయిందీ? మీరు పరలోకానికి బదులు ఇహలోక జీవితాన్నే కోరుకున్నారా? అయితే వినండి! ప్రాపంచిక జీవితపు సకల సామగ్రి పరలోకం ముందు అత్యల్పమైనది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek