×

అది తొందరగా దొరికే లాభం మరియు సులభమైన ప్రయాణం అయితే వారు తప్పక నీ వెంట 9:42 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:42) ayat 42 in Telugu

9:42 Surah At-Taubah ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 42 - التوبَة - Page - Juz 10

﴿لَوۡ كَانَ عَرَضٗا قَرِيبٗا وَسَفَرٗا قَاصِدٗا لَّٱتَّبَعُوكَ وَلَٰكِنۢ بَعُدَتۡ عَلَيۡهِمُ ٱلشُّقَّةُۚ وَسَيَحۡلِفُونَ بِٱللَّهِ لَوِ ٱسۡتَطَعۡنَا لَخَرَجۡنَا مَعَكُمۡ يُهۡلِكُونَ أَنفُسَهُمۡ وَٱللَّهُ يَعۡلَمُ إِنَّهُمۡ لَكَٰذِبُونَ ﴾
[التوبَة: 42]

అది తొందరగా దొరికే లాభం మరియు సులభమైన ప్రయాణం అయితే వారు తప్పక నీ వెంట వెళ్ళేవారు. కాని వారికది (తబూక్ ప్రయాణం) చాలా కష్టమైనదిగా (దూరమైనదిగా) అనిపించింది. కావున వారు అల్లాహ్ పై ప్రమాణం చేస్తూ అంటున్నారు: "మేము రాగల స్థితిలో ఉంటే తప్పక మీ వెంట వచ్చి ఉండేవారము." (ఈ విధంగా అబద్ధమాడి) వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. మరియు వారు అబద్ధమాడుతున్నారని అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: لو كان عرضا قريبا وسفرا قاصدا لاتبعوك ولكن بعدت عليهم الشقة وسيحلفون, باللغة التيلجو

﴿لو كان عرضا قريبا وسفرا قاصدا لاتبعوك ولكن بعدت عليهم الشقة وسيحلفون﴾ [التوبَة: 42]

Abdul Raheem Mohammad Moulana
adi tondaraga dorike labham mariyu sulabhamaina prayanam ayite varu tappaka ni venta vellevaru. Kani varikadi (tabuk prayanam) cala kastamainadiga (duramainadiga) anipincindi. Kavuna varu allah pai pramanam cestu antunnaru: "Memu ragala sthitilo unte tappaka mi venta vacci undevaramu." (I vidhanga abad'dhamadi) varu tamanu tamu nasanam cesukuntunnaru. Mariyu varu abad'dhamadutunnarani allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
adi tondaragā dorikē lābhaṁ mariyu sulabhamaina prayāṇaṁ ayitē vāru tappaka nī veṇṭa veḷḷēvāru. Kāni vārikadi (tabūk prayāṇaṁ) cālā kaṣṭamainadigā (dūramainadigā) anipin̄cindi. Kāvuna vāru allāh pai pramāṇaṁ cēstū aṇṭunnāru: "Mēmu rāgala sthitilō uṇṭē tappaka mī veṇṭa vacci uṇḍēvāramu." (Ī vidhaṅgā abad'dhamāḍi) vāru tamanu tāmu nāśanaṁ cēsukuṇṭunnāru. Mariyu vāru abad'dhamāḍutunnārani allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) త్వరగా సొమ్ములు లభించి, ప్రయాణం సులభతరమై ఉంటే వాళ్లు తప్పక నీ వెనుక వచ్చి ఉండేవారే. కాని సుదీర్ఘ ప్రయాణం అనేసరికి అది వారికి దుర్భరంగా తోచింది. ఇప్పుడు వాళ్లు, “మాలోనే గనక శక్తీ స్థోమతలు ఉండి ఉంటే తప్పకుండా మీ వెంట వచ్చి ఉండేవారం” అని అల్లాహ్‌పై ఒట్టేసి మరీ చెబుతారు. వాస్తవానికి వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వారు అబద్ధాలకోరులన్న సంగతి అల్లాహ్‌కు బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek