×

(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నిన్ను మన్నించు గాక! సత్యవంతులెవరో నీకు స్పష్టం కాకముందే మరియు అబద్ధమాడే 9:43 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:43) ayat 43 in Telugu

9:43 Surah At-Taubah ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 43 - التوبَة - Page - Juz 10

﴿عَفَا ٱللَّهُ عَنكَ لِمَ أَذِنتَ لَهُمۡ حَتَّىٰ يَتَبَيَّنَ لَكَ ٱلَّذِينَ صَدَقُواْ وَتَعۡلَمَ ٱلۡكَٰذِبِينَ ﴾
[التوبَة: 43]

(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నిన్ను మన్నించు గాక! సత్యవంతులెవరో నీకు స్పష్టం కాకముందే మరియు అబద్ధమాడే వారెవరో నీకు తెలియక ముందే, వారిని (వెనుక ఉండటానికి) ఎందుకు అనుమతి నిచ్చావు

❮ Previous Next ❯

ترجمة: عفا الله عنك لم أذنت لهم حتى يتبين لك الذين صدقوا وتعلم, باللغة التيلجو

﴿عفا الله عنك لم أذنت لهم حتى يتبين لك الذين صدقوا وتعلم﴾ [التوبَة: 43]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Allah ninnu mannincu gaka! Satyavantulevaro niku spastam kakamunde mariyu abad'dhamade varevaro niku teliyaka munde, varini (venuka undataniki) enduku anumati niccavu
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Allāh ninnu mannin̄cu gāka! Satyavantulevarō nīku spaṣṭaṁ kākamundē mariyu abad'dhamāḍē vārevarō nīku teliyaka mundē, vārini (venuka uṇḍaṭāniki) enduku anumati niccāvu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ నిన్ను మన్నించుగాక! నీ సమక్షంలో సత్యవంతులెవరో తేలి, అబద్ధం చెప్పేవారెవరో కూడా నువ్వు తెలుసుకోకుండానే అసలు నువ్వు వారికి అనుమతి ఎందుకిచ్చావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek