Quran with Telugu translation - Surah At-Taubah ayat 46 - التوبَة - Page - Juz 10
﴿۞ وَلَوۡ أَرَادُواْ ٱلۡخُرُوجَ لَأَعَدُّواْ لَهُۥ عُدَّةٗ وَلَٰكِن كَرِهَ ٱللَّهُ ٱنۢبِعَاثَهُمۡ فَثَبَّطَهُمۡ وَقِيلَ ٱقۡعُدُواْ مَعَ ٱلۡقَٰعِدِينَ ﴾
[التوبَة: 46]
﴿ولو أرادوا الخروج لأعدوا له عدة ولكن كره الله انبعاثهم فثبطهم وقيل﴾ [التوبَة: 46]
Abdul Raheem Mohammad Moulana mariyu okavela varu bayaluderalani kori unte tappaka danikai varu yud'dha samagri sid'dha paracukoni undevaru, kani varu bayalu deratam allah ku istam ledu, kavuna varini nilipivesadu. Mariyu varito: "Kurconi unna varito miru kuda kurconi undandi!" Ani ceppabadindi |
Abdul Raheem Mohammad Moulana mariyu okavēḷa vāru bayaludērālani kōri uṇṭē tappaka dānikai vāru yud'dha sāmagri sid'dha paracukoni uṇḍēvāru, kāni vāru bayalu dēraṭaṁ allāh ku iṣṭaṁ lēdu, kāvuna vārini nilipivēśāḍu. Mariyu vāritō: "Kūrconi unna vāritō mīru kūḍā kūrconi uṇḍaṇḍi!" Ani ceppabaḍindi |
Muhammad Aziz Ur Rehman యుద్ధానికి బయలుదేరాలన్న ఉద్దేశమే గనక వారికి ఉండి ఉంటే వారు ఎలాగయినా ప్రయాణ సామగ్రిని సమకూర్చుకుని ఉండేవారు. కాని వారు బయలుదేరటం అల్లాహ్‌కు అస్సలు ఇష్టంలేదు. అందుకే వారిని కదలకుండా ఆపేశాడు. “వెనుక ఉండిపోయే వారితోనే మీరూ ఉండిపోండి” అని వారికి చెప్పబడింది |