×

నిస్సందేహంగా, అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని వారే, వెనుక ఉండటానికి అనుమతి అడుగుతారు. మరియు 9:45 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:45) ayat 45 in Telugu

9:45 Surah At-Taubah ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 45 - التوبَة - Page - Juz 10

﴿إِنَّمَا يَسۡتَـٔۡذِنُكَ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَٱرۡتَابَتۡ قُلُوبُهُمۡ فَهُمۡ فِي رَيۡبِهِمۡ يَتَرَدَّدُونَ ﴾
[التوبَة: 45]

నిస్సందేహంగా, అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని వారే, వెనుక ఉండటానికి అనుమతి అడుగుతారు. మరియు వారి హృదయాలు సందేహంలో మునిగి ఉన్నాయి. కావున వారు తమ సందేహాలలో పడి ఊగిసలాడుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: إنما يستأذنك الذين لا يؤمنون بالله واليوم الآخر وارتابت قلوبهم فهم في, باللغة التيلجو

﴿إنما يستأذنك الذين لا يؤمنون بالله واليوم الآخر وارتابت قلوبهم فهم في﴾ [التوبَة: 45]

Abdul Raheem Mohammad Moulana
nis'sandehanga, allah nu mariyu antimadinanni visvasincani vare, venuka undataniki anumati adugutaru. Mariyu vari hrdayalu sandehanlo munigi unnayi. Kavuna varu tama sandehalalo padi ugisaladutunnaru
Abdul Raheem Mohammad Moulana
nis'sandēhaṅgā, allāh nu mariyu antimadinānni viśvasin̄cani vārē, venuka uṇḍaṭāniki anumati aḍugutāru. Mariyu vāri hr̥dayālu sandēhanlō munigi unnāyi. Kāvuna vāru tama sandēhālalō paḍi ūgisalāḍutunnāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌పై, అంతిమ దినంపై విశ్వాసం లేనివారు మాత్రమే నీ నుండి ఇలాంటి సెలవును కోరుతారు. వారి హృదయాలు సంశయానికి లోనై ఉంటాయి. వారు తమ సంశయాలు, సందేహాలలోనే ఊగిసలాడుతున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek