×

ఒకవేళ వారు మీతో కలిసి వెళ్ళినా మీలో కలతలు తప్ప మరేమీ అధికం చేసేవారు కాదు. 9:47 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:47) ayat 47 in Telugu

9:47 Surah At-Taubah ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 47 - التوبَة - Page - Juz 10

﴿لَوۡ خَرَجُواْ فِيكُم مَّا زَادُوكُمۡ إِلَّا خَبَالٗا وَلَأَوۡضَعُواْ خِلَٰلَكُمۡ يَبۡغُونَكُمُ ٱلۡفِتۡنَةَ وَفِيكُمۡ سَمَّٰعُونَ لَهُمۡۗ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلظَّٰلِمِينَ ﴾
[التوبَة: 47]

ఒకవేళ వారు మీతో కలిసి వెళ్ళినా మీలో కలతలు తప్ప మరేమీ అధికం చేసేవారు కాదు. మరియు మీ మధ్య ఉపద్రవం (ఫిత్న) రేకెత్తించటానికి తీవ్రప్రయత్నాలు చేసేవారు. మరియు మీలో కొందరు వారి కొరకు (కపట విశ్వాసుల కొరకు) మాటలు వినేవారు (వారి గూఢాచారులు) ఉన్నారు. మరియు అల్లాహ్ కు దుర్మార్గుల గురించి బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: لو خرجوا فيكم ما زادوكم إلا خبالا ولأوضعوا خلالكم يبغونكم الفتنة وفيكم, باللغة التيلجو

﴿لو خرجوا فيكم ما زادوكم إلا خبالا ولأوضعوا خلالكم يبغونكم الفتنة وفيكم﴾ [التوبَة: 47]

Abdul Raheem Mohammad Moulana
Okavela varu mito kalisi vellina milo kalatalu tappa maremi adhikam cesevaru kadu. Mariyu mi madhya upadravam (phitna) rekettincataniki tivraprayatnalu cesevaru. Mariyu milo kondaru vari koraku (kapata visvasula koraku) matalu vinevaru (vari gudhacarulu) unnaru. Mariyu allah ku durmargula gurinci baga telusu
Abdul Raheem Mohammad Moulana
Okavēḷa vāru mītō kalisi veḷḷinā mīlō kalatalu tappa marēmī adhikaṁ cēsēvāru kādu. Mariyu mī madhya upadravaṁ (phitna) rēkettin̄caṭāniki tīvraprayatnālu cēsēvāru. Mariyu mīlō kondaru vāri koraku (kapaṭa viśvāsula koraku) māṭalu vinēvāru (vāri gūḍhācārulu) unnāru. Mariyu allāh ku durmārgula gurin̄ci bāgā telusu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ వారు మీతో కలసి బయలుదేరి ఉండినట్లయితే మీకు కీడు చేయటం తప్ప మరి దేనినీ పెంచి ఉండేవారు కారు. పైగా మీ మధ్య అదే పనిగా గుర్రాలను పరుగెత్తించేవారు. మీలో చీలికను తెచ్చే ప్రయత్నాల్లో ఉండేవారు. వారి మాటలను వినేవారు స్వయంగా మీలోనే ఉన్నారు. ఆ దుర్మార్గుల సంగతి అంతా అల్లాహ్‌కు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek