×

(ఓ ప్రవక్తా!) వాస్తవానికి, వారు ఇంతకు ముందు కూడా కల్లోలాన్ని (ఫిత్నను) పుట్టించి, నీ కార్యాలను 9:48 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:48) ayat 48 in Telugu

9:48 Surah At-Taubah ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 48 - التوبَة - Page - Juz 10

﴿لَقَدِ ٱبۡتَغَوُاْ ٱلۡفِتۡنَةَ مِن قَبۡلُ وَقَلَّبُواْ لَكَ ٱلۡأُمُورَ حَتَّىٰ جَآءَ ٱلۡحَقُّ وَظَهَرَ أَمۡرُ ٱللَّهِ وَهُمۡ كَٰرِهُونَ ﴾
[التوبَة: 48]

(ఓ ప్రవక్తా!) వాస్తవానికి, వారు ఇంతకు ముందు కూడా కల్లోలాన్ని (ఫిత్నను) పుట్టించి, నీ కార్యాలను తలక్రిందులు చేయగోరారు. చివరకు సత్యం బహిర్గతమయింది మరియు అల్లాహ్ నిర్ణయం స్పష్టమయ్యింది. మరియు వారు దీన్ని అసహ్యించుకున్నారు

❮ Previous Next ❯

ترجمة: لقد ابتغوا الفتنة من قبل وقلبوا لك الأمور حتى جاء الحق وظهر, باللغة التيلجو

﴿لقد ابتغوا الفتنة من قبل وقلبوا لك الأمور حتى جاء الحق وظهر﴾ [التوبَة: 48]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Vastavaniki, varu intaku mundu kuda kallolanni (phitnanu) puttinci, ni karyalanu talakrindulu ceyagoraru. Civaraku satyam bahirgatamayindi mariyu allah nirnayam spastamayyindi. Mariyu varu dinni asahyincukunnaru
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Vāstavāniki, vāru intaku mundu kūḍā kallōlānni (phitnanu) puṭṭin̄ci, nī kāryālanu talakrindulu cēyagōrāru. Civaraku satyaṁ bahirgatamayindi mariyu allāh nirṇayaṁ spaṣṭamayyindi. Mariyu vāru dīnni asahyin̄cukunnāru
Muhammad Aziz Ur Rehman
వారు ఇంతకు ముందు కూడా విభేదాలను సృష్టించే ప్రయత్నాలు చేశారు. నీ కార్యక్రమాలను తలక్రిందులుగా చేసే చేష్టలకు కూడా ఒడిగట్టారు. కడకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా సత్యం వచ్చేసింది, దైవాజ్ఞే ఆధిపత్యం వహించింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek