×

మరియు వారిలో: "నాకు (వెనుక ఉండటానికి) అనుమతినివ్వు! నన్ను ఏ మాత్రం పరీక్షకు గురిచేయకు!" అని 9:49 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:49) ayat 49 in Telugu

9:49 Surah At-Taubah ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 49 - التوبَة - Page - Juz 10

﴿وَمِنۡهُم مَّن يَقُولُ ٱئۡذَن لِّي وَلَا تَفۡتِنِّيٓۚ أَلَا فِي ٱلۡفِتۡنَةِ سَقَطُواْۗ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةُۢ بِٱلۡكَٰفِرِينَ ﴾
[التوبَة: 49]

మరియు వారిలో: "నాకు (వెనుక ఉండటానికి) అనుమతినివ్వు! నన్ను ఏ మాత్రం పరీక్షకు గురిచేయకు!" అని అనేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి, వారు (ఇలా అనుమతి కోరి) పరీక్షకు గురి అయ్యారు! మరియు నిశ్చయంగా, సత్యతిరస్కారులను నరకాగ్ని చుట్టుకోనున్నది

❮ Previous Next ❯

ترجمة: ومنهم من يقول ائذن لي ولا تفتني ألا في الفتنة سقطوا وإن, باللغة التيلجو

﴿ومنهم من يقول ائذن لي ولا تفتني ألا في الفتنة سقطوا وإن﴾ [التوبَة: 49]

Abdul Raheem Mohammad Moulana
mariyu varilo: "Naku (venuka undataniki) anumatinivvu! Nannu e matram pariksaku guriceyaku!" Ani anevaru kuda unnaru. Vastavaniki, varu (ila anumati kori) pariksaku guri ayyaru! Mariyu niscayanga, satyatiraskarulanu narakagni cuttukonunnadi
Abdul Raheem Mohammad Moulana
mariyu vārilō: "Nāku (venuka uṇḍaṭāniki) anumatinivvu! Nannu ē mātraṁ parīkṣaku guricēyaku!" Ani anēvāru kūḍā unnāru. Vāstavāniki, vāru (ilā anumati kōri) parīkṣaku guri ayyāru! Mariyu niścayaṅgā, satyatiraskārulanu narakāgni cuṭṭukōnunnadi
Muhammad Aziz Ur Rehman
“నాకు అనుమతి ఇవ్వండి. నన్ను పరీక్షకు గురి చేయకండి” అని వారిలో ఒకడంటాడు. తెలుసుకోండి! వారు పరీక్షకు గురయ్యే ఉన్నారు. నిశ్చయంగా నరకం అవిశ్వాసులను చుట్టు ముట్టేస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek