×

(ఓ ప్రవక్తా!) ఒకవేళ నీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. మరియు నీపై ఆపద 9:50 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:50) ayat 50 in Telugu

9:50 Surah At-Taubah ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 50 - التوبَة - Page - Juz 10

﴿إِن تُصِبۡكَ حَسَنَةٞ تَسُؤۡهُمۡۖ وَإِن تُصِبۡكَ مُصِيبَةٞ يَقُولُواْ قَدۡ أَخَذۡنَآ أَمۡرَنَا مِن قَبۡلُ وَيَتَوَلَّواْ وَّهُمۡ فَرِحُونَ ﴾
[التوبَة: 50]

(ఓ ప్రవక్తా!) ఒకవేళ నీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. మరియు నీపై ఆపద వస్తే వారు: "మేము ముందుగానే జాగ్రత్త పడ్డాము!" అని అంటూ సంతోషపడుతూ మరలిపోతారు

❮ Previous Next ❯

ترجمة: إن تصبك حسنة تسؤهم وإن تصبك مصيبة يقولوا قد أخذنا أمرنا من, باللغة التيلجو

﴿إن تصبك حسنة تسؤهم وإن تصبك مصيبة يقولوا قد أخذنا أمرنا من﴾ [التوبَة: 50]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Okavela niku melu kaligite variki badha kalugutundi. Mariyu nipai apada vaste varu: "Memu mundugane jagratta paddamu!" Ani antu santosapadutu maralipotaru
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Okavēḷa nīku mēlu kaligitē vāriki bādha kalugutundi. Mariyu nīpai āpada vastē vāru: "Mēmu mundugānē jāgratta paḍḍāmu!" Ani aṇṭū santōṣapaḍutū maralipōtāru
Muhammad Aziz Ur Rehman
నీకు ఏదైనా మేలు కలిగితే వారికి అది బాధ కలిగిస్తుంది. ఒకవేళ మీపై ఏదైనా ఆపద వస్తే “(అలాంటిదేదో జరుగుతుందనే) మేము ముందుగానే జాగ్రత్త పడ్డామ”ని చెబుతూ, సంబరపడుతూ వెళ్ళిపోతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek