×

వారితో ఇలా అను: "అల్లాహ్ మా కొరకు వ్రాసింది తప్ప మరేమీ మాకు సంభవించదు. ఆయనే 9:51 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:51) ayat 51 in Telugu

9:51 Surah At-Taubah ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 51 - التوبَة - Page - Juz 10

﴿قُل لَّن يُصِيبَنَآ إِلَّا مَا كَتَبَ ٱللَّهُ لَنَا هُوَ مَوۡلَىٰنَاۚ وَعَلَى ٱللَّهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُؤۡمِنُونَ ﴾
[التوبَة: 51]

వారితో ఇలా అను: "అల్లాహ్ మా కొరకు వ్రాసింది తప్ప మరేమీ మాకు సంభవించదు. ఆయనే మా సంరక్షకుడు. మరియు విశ్వాసులు అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి

❮ Previous Next ❯

ترجمة: قل لن يصيبنا إلا ما كتب الله لنا هو مولانا وعلى الله, باللغة التيلجو

﴿قل لن يصيبنا إلا ما كتب الله لنا هو مولانا وعلى الله﴾ [التوبَة: 51]

Abdul Raheem Mohammad Moulana
varito ila anu: "Allah ma koraku vrasindi tappa maremi maku sambhavincadu. Ayane ma sanraksakudu. Mariyu visvasulu allah mide nam'makam uncukovali
Abdul Raheem Mohammad Moulana
vāritō ilā anu: "Allāh mā koraku vrāsindi tappa marēmī māku sambhavin̄cadu. Āyanē mā sanrakṣakuḍu. Mariyu viśvāsulu allāh mīdē nam'makaṁ un̄cukōvāli
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ మాకు రాసిపెట్టినది తప్ప మరొకటి మాకు జరగదు. ఆయనే మా సంరక్షకుడు. విశ్వాసులైనవారు అల్లాహ్‌నే నమ్ముకోవాలి” అని (ఓప్రవక్తా!) వారికిచెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek