Quran with Telugu translation - Surah At-Taubah ayat 52 - التوبَة - Page - Juz 10
﴿قُلۡ هَلۡ تَرَبَّصُونَ بِنَآ إِلَّآ إِحۡدَى ٱلۡحُسۡنَيَيۡنِۖ وَنَحۡنُ نَتَرَبَّصُ بِكُمۡ أَن يُصِيبَكُمُ ٱللَّهُ بِعَذَابٖ مِّنۡ عِندِهِۦٓ أَوۡ بِأَيۡدِينَاۖ فَتَرَبَّصُوٓاْ إِنَّا مَعَكُم مُّتَرَبِّصُونَ ﴾
[التوبَة: 52]
﴿قل هل تربصون بنا إلا إحدى الحسنيين ونحن نتربص بكم أن يصيبكم﴾ [التوبَة: 52]
Abdul Raheem Mohammad Moulana ila anu: "Miru ma visayanlo niriksistunnadi rendu melaina vatilo okati. Allah svayanga miku siksa vidhistada, leda ma cetula dvarana? Ani memu niriksistunnamu. Kavuna miru niriksincandi, niscayanga memu kuda mito patu niriksistunnamu |
Abdul Raheem Mohammad Moulana ilā anu: "Mīru mā viṣayanlō nirīkṣistunnadi reṇḍu mēlaina vāṭilō okaṭi. Allāh svayaṅgā mīku śikṣa vidhistāḍā, lēdā mā cētula dvārānā? Ani mēmu nirīkṣistunnāmu. Kāvuna mīrū nirīkṣin̄caṇḍi, niścayaṅgā mēmu kūḍā mītō pāṭu nirīkṣistunnāmu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీరు మా విషయంలో దేనికోసం ఎదురుచూస్తున్నారో అది రెండు మేళ్ళలో ఒకటి తప్ప మరొకటేముంది? కాగా; మీ విషయంలో మేమూ నిరీక్షిస్తున్నాము- అల్లాహ్ తాను స్వయంగానయినా మిమ్మల్ని శిక్షిస్తాడు లేదా మా చేతుల మీదుగానయినా (శిక్ష విధిస్తాడు) కాబట్టి మీరూ ఎదురు చూస్తూ ఉండండి. మరోవైపు మేమూ మీతోపాటే ఎదురు చూస్తూ ఉంటాము.” |