×

మరియు (ఓ ప్రవక్తా!) వారిలో కొందరు దానాలు (సదఖాత్) పంచే విషయంలో నీపై అపనిందలు మోపుతున్నారు. 9:58 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:58) ayat 58 in Telugu

9:58 Surah At-Taubah ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 58 - التوبَة - Page - Juz 10

﴿وَمِنۡهُم مَّن يَلۡمِزُكَ فِي ٱلصَّدَقَٰتِ فَإِنۡ أُعۡطُواْ مِنۡهَا رَضُواْ وَإِن لَّمۡ يُعۡطَوۡاْ مِنۡهَآ إِذَا هُمۡ يَسۡخَطُونَ ﴾
[التوبَة: 58]

మరియు (ఓ ప్రవక్తా!) వారిలో కొందరు దానాలు (సదఖాత్) పంచే విషయంలో నీపై అపనిందలు మోపుతున్నారు. దాని నుండి వారికి కొంత ఇవ్వబడితే సంతోషిస్తారు. కాని దాని నుండి వారికి ఇవ్వబడక పోతే కోపగించుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: ومنهم من يلمزك في الصدقات فإن أعطوا منها رضوا وإن لم يعطوا, باللغة التيلجو

﴿ومنهم من يلمزك في الصدقات فإن أعطوا منها رضوا وإن لم يعطوا﴾ [التوبَة: 58]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o pravakta!) Varilo kondaru danalu (sadakhat) pance visayanlo nipai apanindalu moputunnaru. Dani nundi variki konta ivvabadite santosistaru. Kani dani nundi variki ivvabadaka pote kopagincukuntaru
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō pravaktā!) Vārilō kondaru dānālu (sadakhāt) pan̄cē viṣayanlō nīpai apanindalu mōputunnāru. Dāni nuṇḍi vāriki konta ivvabaḍitē santōṣistāru. Kāni dāni nuṇḍi vāriki ivvabaḍaka pōtē kōpagin̄cukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
దానాల పంపిణీ విషయంలో నిన్ను నిందించేవారు కూడా వారిలో ఉన్నారు. అందులో నుంచి వారికి లభిస్తే సంతోషిస్తారు. లభించకపోతే వెంటనే కోపాన్ని వెళ్ళగ్రక్కుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek