×

తమ హృదయాలలో ఉన్న (రహస్యాలను) స్పష్టంగా తెలియజేసేటటు వంటి సూరహ్ వారికి విరుద్ధంగా అవతరింప జేయబడుతుందేమోనని, 9:64 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:64) ayat 64 in Telugu

9:64 Surah At-Taubah ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 64 - التوبَة - Page - Juz 10

﴿يَحۡذَرُ ٱلۡمُنَٰفِقُونَ أَن تُنَزَّلَ عَلَيۡهِمۡ سُورَةٞ تُنَبِّئُهُم بِمَا فِي قُلُوبِهِمۡۚ قُلِ ٱسۡتَهۡزِءُوٓاْ إِنَّ ٱللَّهَ مُخۡرِجٞ مَّا تَحۡذَرُونَ ﴾
[التوبَة: 64]

తమ హృదయాలలో ఉన్న (రహస్యాలను) స్పష్టంగా తెలియజేసేటటు వంటి సూరహ్ వారికి విరుద్ధంగా అవతరింప జేయబడుతుందేమోనని, ఈ కపట విశ్వాసులు భయపడుతున్నారు. వారితో అను: "మీరు ఎగతాళి చెయ్యండి, మీరు (బయట పడుతుందని) భయపడుతున్న విషయాన్ని, అల్లాహ్ తప్పక బయటపెడ్తాడు

❮ Previous Next ❯

ترجمة: يحذر المنافقون أن تنـزل عليهم سورة تنبئهم بما في قلوبهم قل استهزئوا, باللغة التيلجو

﴿يحذر المنافقون أن تنـزل عليهم سورة تنبئهم بما في قلوبهم قل استهزئوا﴾ [التوبَة: 64]

Abdul Raheem Mohammad Moulana
tama hrdayalalo unna (rahasyalanu) spastanga teliyajesetatu vanti surah variki virud'dhanga avatarimpa jeyabadutundemonani, i kapata visvasulu bhayapadutunnaru. Varito anu: "Miru egatali ceyyandi, miru (bayata padutundani) bhayapadutunna visayanni, allah tappaka bayatapedtadu
Abdul Raheem Mohammad Moulana
tama hr̥dayālalō unna (rahasyālanu) spaṣṭaṅgā teliyajēsēṭaṭu vaṇṭi sūrah vāriki virud'dhaṅgā avatarimpa jēyabaḍutundēmōnani, ī kapaṭa viśvāsulu bhayapaḍutunnāru. Vāritō anu: "Mīru egatāḷi ceyyaṇḍi, mīru (bayaṭa paḍutundani) bhayapaḍutunna viṣayānni, allāh tappaka bayaṭapeḍtāḍu
Muhammad Aziz Ur Rehman
తమ గుండెల్లో దాగివున్న గుట్టును రట్టుచేసే సూరా ఏదైనా (ముస్లిములపై) అవతరిస్తుందేమోనన్న భయం ఈ కపటులను అనుక్షణం వెంటాడుతూ ఉంటుంది. (ప్రవక్తా!) వారికి చెప్పు: మీరు ఎగతాళి చేస్తూనే ఉండండి. దేని గురించి మీరు భయపడుతున్నారో దాన్ని అల్లాహ్‌ ఎలాగూ బయటపెట్టనున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek