×

నీవు వారిని అడిగితే వారు తప్పక: "మేము కేవలం కాలక్షేపానికి మరియు పరిహాసానికి మాత్రమే ఇలా 9:65 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:65) ayat 65 in Telugu

9:65 Surah At-Taubah ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 65 - التوبَة - Page - Juz 10

﴿وَلَئِن سَأَلۡتَهُمۡ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلۡعَبُۚ قُلۡ أَبِٱللَّهِ وَءَايَٰتِهِۦ وَرَسُولِهِۦ كُنتُمۡ تَسۡتَهۡزِءُونَ ﴾
[التوبَة: 65]

నీవు వారిని అడిగితే వారు తప్పక: "మేము కేవలం కాలక్షేపానికి మరియు పరిహాసానికి మాత్రమే ఇలా మాట్లాడు తున్నాము." అని సమాధానమిస్తారు. వారితో అను: "ఏమీ? మీరు అల్లాహ్ తో మరియు ఆయన సూచనలతో (ఆయాత్ లతో) మరియు ఆయన ప్రవక్తతో వేళాకోళం చేస్తున్నారా

❮ Previous Next ❯

ترجمة: ولئن سألتهم ليقولن إنما كنا نخوض ونلعب قل أبالله وآياته ورسوله كنتم, باللغة التيلجو

﴿ولئن سألتهم ليقولن إنما كنا نخوض ونلعب قل أبالله وآياته ورسوله كنتم﴾ [التوبَة: 65]

Abdul Raheem Mohammad Moulana
Nivu varini adigite varu tappaka: "Memu kevalam kalaksepaniki mariyu parihasaniki matrame ila matladu tunnamu." Ani samadhanamistaru. Varito anu: "Emi? Miru allah to mariyu ayana sucanalato (ayat lato) mariyu ayana pravaktato velakolam cestunnara
Abdul Raheem Mohammad Moulana
Nīvu vārini aḍigitē vāru tappaka: "Mēmu kēvalaṁ kālakṣēpāniki mariyu parihāsāniki mātramē ilā māṭlāḍu tunnāmu." Ani samādhānamistāru. Vāritō anu: "Ēmī? Mīru allāh tō mariyu āyana sūcanalatō (āyāt latō) mariyu āyana pravaktatō vēḷākōḷaṁ cēstunnārā
Muhammad Aziz Ur Rehman
(మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని) నువ్వు వారిని అడిగితే, “అబ్బే ఏమీలేదు. ఏదో సరదాగా, నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము” అని వారంటారు. “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా? అని అడుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek