×

ఏమీ? అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి విరోధించేవానికి, నిశ్చయంగా! భగభగమండే నరకాగ్ని శిక్ష ఉందనీ, 9:63 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:63) ayat 63 in Telugu

9:63 Surah At-Taubah ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 63 - التوبَة - Page - Juz 10

﴿أَلَمۡ يَعۡلَمُوٓاْ أَنَّهُۥ مَن يُحَادِدِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَأَنَّ لَهُۥ نَارَ جَهَنَّمَ خَٰلِدٗا فِيهَاۚ ذَٰلِكَ ٱلۡخِزۡيُ ٱلۡعَظِيمُ ﴾
[التوبَة: 63]

ఏమీ? అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి విరోధించేవానికి, నిశ్చయంగా! భగభగమండే నరకాగ్ని శిక్ష ఉందనీ, అదే అతని శాశ్వత నివాసమనీ, వారికి తెలియదా? ఇది ఎంత గొప్ప అవమానం

❮ Previous Next ❯

ترجمة: ألم يعلموا أنه من يحادد الله ورسوله فأن له نار جهنم خالدا, باللغة التيلجو

﴿ألم يعلموا أنه من يحادد الله ورسوله فأن له نار جهنم خالدا﴾ [التوبَة: 63]

Abdul Raheem Mohammad Moulana
emi? Allah nu mariyu ayana sandesaharunni virodhincevaniki, niscayanga! Bhagabhagamande narakagni siksa undani, ade atani sasvata nivasamani, variki teliyada? Idi enta goppa avamanam
Abdul Raheem Mohammad Moulana
ēmī? Allāh nu mariyu āyana sandēśaharuṇṇi virōdhin̄cēvāniki, niścayaṅgā! Bhagabhagamaṇḍē narakāgni śikṣa undanī, adē atani śāśvata nivāsamanī, vāriki teliyadā? Idi enta goppa avamānaṁ
Muhammad Aziz Ur Rehman
ఎవడు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను ఎదిరిస్తాడో అతని కొరకు నరకాగ్ని (కాచుకొని) ఉంటుందనీ, అందులో అతను కలకాలం ఉండవలసి వస్తుందనీ, అది ఘోరపరాభవమనీ వారికి తెలియదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek