Quran with Telugu translation - Surah At-Taubah ayat 69 - التوبَة - Page - Juz 10
﴿كَٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ كَانُوٓاْ أَشَدَّ مِنكُمۡ قُوَّةٗ وَأَكۡثَرَ أَمۡوَٰلٗا وَأَوۡلَٰدٗا فَٱسۡتَمۡتَعُواْ بِخَلَٰقِهِمۡ فَٱسۡتَمۡتَعۡتُم بِخَلَٰقِكُمۡ كَمَا ٱسۡتَمۡتَعَ ٱلَّذِينَ مِن قَبۡلِكُم بِخَلَٰقِهِمۡ وَخُضۡتُمۡ كَٱلَّذِي خَاضُوٓاْۚ أُوْلَٰٓئِكَ حَبِطَتۡ أَعۡمَٰلُهُمۡ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِۖ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ ﴾
[التوبَة: 69]
﴿كالذين من قبلكم كانوا أشد منكم قوة وأكثر أموالا وأولادا فاستمتعوا بخلاقهم﴾ [التوبَة: 69]
Abdul Raheem Mohammad Moulana (miru kuda) gatincina mi purvikula vantivaru. Varu mikante ekkuva balavantulu, dhanavantulu mariyu adhika santanam galavaru. Varu tama bhagapu aihika sukhalanu anubhavincaru. Miru kuda mi purvikulu anubhavincinatlu mi bhagapu aihika sukhalanu anubhavincaru. Varu padi natuvanti vyartha vadopavadalalo miru kuda paddaru. Ilanti vari karmalu ihalokanlonu mariyu paralokanlonu vyarthamavutayi. Mariyu ilanti varu! Vire nastaniki guri ayyevaru |
Abdul Raheem Mohammad Moulana (mīru kūḍā) gatin̄cina mī pūrvīkula vaṇṭivāru. Vāru mīkaṇṭē ekkuva balavantulu, dhanavantulu mariyu adhika santānaṁ galavāru. Vāru tama bhāgapu aihika sukhālanu anubhavin̄cāru. Mīru kūḍā mī pūrvīkulu anubhavin̄cinaṭlu mī bhāgapu aihika sukhālanu anubhavin̄cāru. Vāru paḍi naṭuvaṇṭi vyartha vādōpavādālalō mīru kūḍā paḍḍāru. Ilāṇṭi vāri karmalu ihalōkanlōnū mariyu paralōkanlōnū vyarthamavutāyi. Mariyu ilāṇṭi vāru! Vīrē naṣṭāniki guri ayyēvāru |
Muhammad Aziz Ur Rehman (కపటులారా! చూడబోతే మీ పరిస్థితి కూడా) మీ పూర్వీకుల మాదిరిగానే ఉంది. వారు మీకన్నా బలవంతులు. మీకన్నా ఎక్కువ సిరిసంపదలు, సంతానం కలవారు. వారు తమవంతు భాగ్యాన్ని వాడుకున్నారు, మీరు కూడా మీవంతు భాగ్యాన్ని జుర్రుకున్నారు, మీ పూర్వీకులు తమ వంతు భాగ్యాన్ని జుర్రుకున్నట్లు. వారి మాదిరిగానే మీరు కూడా వేళాకోళపు వాదనల్లో పడ్డారు. వారి కర్మలు ప్రపంచంలోనూ, పరలోకంలోనూ వృధా అయిపోయాయి. నష్టానికి గురైన వారంటే వీరే |