×

మరియు వారిలో (కొందరు) ఈ విధంగా అల్లాహ్ పై ప్రమాణం చేసేవారు కూడా ఉన్నారు: "ఆయన 9:75 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:75) ayat 75 in Telugu

9:75 Surah At-Taubah ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 75 - التوبَة - Page - Juz 10

﴿۞ وَمِنۡهُم مَّنۡ عَٰهَدَ ٱللَّهَ لَئِنۡ ءَاتَىٰنَا مِن فَضۡلِهِۦ لَنَصَّدَّقَنَّ وَلَنَكُونَنَّ مِنَ ٱلصَّٰلِحِينَ ﴾
[التوبَة: 75]

మరియు వారిలో (కొందరు) ఈ విధంగా అల్లాహ్ పై ప్రమాణం చేసేవారు కూడా ఉన్నారు: "ఆయన (అల్లాహ్) తన అనుగ్రహంతో మాకేమీ ప్రసాదించినా మేము తప్పక దానం చేస్తాము మరియు సద్వర్తనులమై ఉంటాము

❮ Previous Next ❯

ترجمة: ومنهم من عاهد الله لئن آتانا من فضله لنصدقن ولنكونن من الصالحين, باللغة التيلجو

﴿ومنهم من عاهد الله لئن آتانا من فضله لنصدقن ولنكونن من الصالحين﴾ [التوبَة: 75]

Abdul Raheem Mohammad Moulana
mariyu varilo (kondaru) i vidhanga allah pai pramanam cesevaru kuda unnaru: "Ayana (allah) tana anugrahanto makemi prasadincina memu tappaka danam cestamu mariyu sadvartanulamai untamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vārilō (kondaru) ī vidhaṅgā allāh pai pramāṇaṁ cēsēvāru kūḍā unnāru: "Āyana (allāh) tana anugrahantō mākēmī prasādin̄cinā mēmu tappaka dānaṁ cēstāmu mariyu sadvartanulamai uṇṭāmu
Muhammad Aziz Ur Rehman
“ఒకవేళ అల్లాహ్‌ తన కృపతో మాకు సంపదను వొసగినట్లయితే మేము తప్పకుండా దాన ధర్మాలు చేసి, సద్వర్తనుల్లో చేరతాము” అని అల్లాహ్‌తో వాగ్దానం చేసిన వారు కూడా వారిలో ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek