×

మనస్ఫూర్తిగా సంతోషంతో (అల్లాహ్ మార్గంలో) దానం చేసే విశ్వాసులను నిందించే వారినీ మరియు తమ శ్రమ 9:79 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:79) ayat 79 in Telugu

9:79 Surah At-Taubah ayat 79 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 79 - التوبَة - Page - Juz 10

﴿ٱلَّذِينَ يَلۡمِزُونَ ٱلۡمُطَّوِّعِينَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ فِي ٱلصَّدَقَٰتِ وَٱلَّذِينَ لَا يَجِدُونَ إِلَّا جُهۡدَهُمۡ فَيَسۡخَرُونَ مِنۡهُمۡ سَخِرَ ٱللَّهُ مِنۡهُمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٌ ﴾
[التوبَة: 79]

మనస్ఫూర్తిగా సంతోషంతో (అల్లాహ్ మార్గంలో) దానం చేసే విశ్వాసులను నిందించే వారినీ మరియు తమ శ్రమ తప్ప మరేమీ ఇవ్వటానికి లేని వారిని ఎగతాళి చేసే వారినీ, అల్లాహ్ ఎగతాళికి గురి చేస్తాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: الذين يلمزون المطوعين من المؤمنين في الصدقات والذين لا يجدون إلا جهدهم, باللغة التيلجو

﴿الذين يلمزون المطوعين من المؤمنين في الصدقات والذين لا يجدون إلا جهدهم﴾ [التوبَة: 79]

Abdul Raheem Mohammad Moulana
manasphurtiga santosanto (allah marganlo) danam cese visvasulanu nindince varini mariyu tama srama tappa maremi ivvataniki leni varini egatali cese varini, allah egataliki guri cestadu. Mariyu variki badhakaramaina siksa untundi
Abdul Raheem Mohammad Moulana
manasphūrtigā santōṣantō (allāh mārganlō) dānaṁ cēsē viśvāsulanu nindin̄cē vārinī mariyu tama śrama tappa marēmī ivvaṭāniki lēni vārini egatāḷi cēsē vārinī, allāh egatāḷiki guri cēstāḍu. Mariyu vāriki bādhākaramaina śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
విశాలమనసుతో దానధర్మాలు చేసే విశ్వాసులను నిందించేవారిని, (అల్లాహ్‌ మార్గంలో ఇచ్చేందుకు) తాము చెమటోడ్చి సంపాదించినది తప్ప మరేదీ తమ వద్దలేని వారిని అవహేళన చేస్తూ మాట్లాడేవారిని అల్లాహ్‌ కూడా ఆట పట్టిస్తాడు. వారికోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek