×

(తబూక్ దండయాత్రకు పోకుండా) వెనుక ఆగిపోయిన వారు, తాము అల్లాహ్ సందేశహరుని వెంట వెళ్ళటాన్ని నిరోధించి 9:81 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:81) ayat 81 in Telugu

9:81 Surah At-Taubah ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 81 - التوبَة - Page - Juz 10

﴿فَرِحَ ٱلۡمُخَلَّفُونَ بِمَقۡعَدِهِمۡ خِلَٰفَ رَسُولِ ٱللَّهِ وَكَرِهُوٓاْ أَن يُجَٰهِدُواْ بِأَمۡوَٰلِهِمۡ وَأَنفُسِهِمۡ فِي سَبِيلِ ٱللَّهِ وَقَالُواْ لَا تَنفِرُواْ فِي ٱلۡحَرِّۗ قُلۡ نَارُ جَهَنَّمَ أَشَدُّ حَرّٗاۚ لَّوۡ كَانُواْ يَفۡقَهُونَ ﴾
[التوبَة: 81]

(తబూక్ దండయాత్రకు పోకుండా) వెనుక ఆగిపోయిన వారు, తాము అల్లాహ్ సందేశహరుని వెంట వెళ్ళటాన్ని నిరోధించి (తమ ఇండ్లలో) కూర్చుండి నందుకు సంతోషపడ్డారు. మరియు వారు తమ ధనసంపత్తులతో మరియు తమ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడటాన్ని అసహ్యించుకున్నారు. మరియు వారు ఇతరులతో: "ఈ తీవ్రమైన వేడిలో వెళ్ళకండి!" అని అన్నారు. వారితో అను: "భగభగ మండే నరకాగ్ని దీని కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది." అది వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది

❮ Previous Next ❯

ترجمة: فرح المخلفون بمقعدهم خلاف رسول الله وكرهوا أن يجاهدوا بأموالهم وأنفسهم في, باللغة التيلجو

﴿فرح المخلفون بمقعدهم خلاف رسول الله وكرهوا أن يجاهدوا بأموالهم وأنفسهم في﴾ [التوبَة: 81]

Abdul Raheem Mohammad Moulana
(tabuk dandayatraku pokunda) venuka agipoyina varu, tamu allah sandesaharuni venta vellatanni nirodhinci (tama indlalo) kurcundi nanduku santosapaddaru. Mariyu varu tama dhanasampattulato mariyu tama pranalato allah marganlo poradatanni asahyincukunnaru. Mariyu varu itarulato: "I tivramaina vedilo vellakandi!" Ani annaru. Varito anu: "Bhagabhaga mande narakagni dini kante ekkuva vediga untundi." Adi varu artham cesukunte enta bagundedi
Abdul Raheem Mohammad Moulana
(tabūk daṇḍayātraku pōkuṇḍā) venuka āgipōyina vāru, tāmu allāh sandēśaharuni veṇṭa veḷḷaṭānni nirōdhin̄ci (tama iṇḍlalō) kūrcuṇḍi nanduku santōṣapaḍḍāru. Mariyu vāru tama dhanasampattulatō mariyu tama prāṇālatō allāh mārganlō pōrāḍaṭānni asahyin̄cukunnāru. Mariyu vāru itarulatō: "Ī tīvramaina vēḍilō veḷḷakaṇḍi!" Ani annāru. Vāritō anu: "Bhagabhaga maṇḍē narakāgni dīni kaṇṭē ekkuva vēḍigā uṇṭundi." Adi vāru arthaṁ cēsukuṇṭē enta bāguṇḍēdi
Muhammad Aziz Ur Rehman
వెనుక ఉండి పోయినవారు, దైవప్రవక్త (సఅసం) వెళ్ళిన తరువాత, తాము ఆ విధంగా (ఇంట్లో) ఉండిపోయినందుకు సంబరపడ్డారు. దైవమార్గంలో తమ ధన ప్రాణాలొడ్డి పోరాడటం వారికి బొత్తిగా ఇష్టంలేదు. పై పెచ్చు ”ఇంత తీవ్రమైన ఎండ వేడిలో బయలుదేరకండి” అని అన్నారు. (ఓ ప్రవక్తా!) “నరకాగ్ని ఇంతకన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది” అని వారికి చెప్పు. ఆ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek