×

(ఓ ప్రవక్తా!) నీవు వారి (కపట విశ్వాసుల) క్షమాపణ కొరకు వేడుకున్నా, లేదా వారి క్షమాపణ 9:80 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:80) ayat 80 in Telugu

9:80 Surah At-Taubah ayat 80 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 80 - التوبَة - Page - Juz 10

﴿ٱسۡتَغۡفِرۡ لَهُمۡ أَوۡ لَا تَسۡتَغۡفِرۡ لَهُمۡ إِن تَسۡتَغۡفِرۡ لَهُمۡ سَبۡعِينَ مَرَّةٗ فَلَن يَغۡفِرَ ٱللَّهُ لَهُمۡۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ كَفَرُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ ﴾
[التوبَة: 80]

(ఓ ప్రవక్తా!) నీవు వారి (కపట విశ్వాసుల) క్షమాపణ కొరకు వేడుకున్నా, లేదా వారి క్షమాపణ కొరకు వేడుకోక పోయినా ఒక్కటే - ఇంకా నీవు డెబ్బైసార్లు వారి క్షమాపణ కొరకు వేడుకున్నా - అల్లాహ్ వారిని క్షమించడు. ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు అల్లాహ్ అవిధేయులైన ప్రజలకు సన్మార్గం చూపడు

❮ Previous Next ❯

ترجمة: استغفر لهم أو لا تستغفر لهم إن تستغفر لهم سبعين مرة فلن, باللغة التيلجو

﴿استغفر لهم أو لا تستغفر لهم إن تستغفر لهم سبعين مرة فلن﴾ [التوبَة: 80]

Abdul Raheem Mohammad Moulana
(O pravakta!) Nivu vari (kapata visvasula) ksamapana koraku vedukunna, leda vari ksamapana koraku vedukoka poyina okkate - inka nivu debbaisarlu vari ksamapana koraku vedukunna - allah varini ksamincadu. Endukante vastavaniki varu allah nu mariyu ayana pravaktanu tiraskarincaru. Mariyu allah avidheyulaina prajalaku sanmargam cupadu
Abdul Raheem Mohammad Moulana
(Ō pravaktā!) Nīvu vāri (kapaṭa viśvāsula) kṣamāpaṇa koraku vēḍukunnā, lēdā vāri kṣamāpaṇa koraku vēḍukōka pōyinā okkaṭē - iṅkā nīvu ḍebbaisārlu vāri kṣamāpaṇa koraku vēḍukunnā - allāh vārini kṣamin̄caḍu. Endukaṇṭē vāstavāniki vāru allāh nu mariyu āyana pravaktanu tiraskarin̄cāru. Mariyu allāh avidhēyulaina prajalaku sanmārgaṁ cūpaḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారి మన్నింపు కోసం నీవు వేడుకున్నా, వేడుకోకపోయినా ఒక్కటే. ఒకవేళ నువ్వు డెబ్భైసార్లు వారి మన్నింపుకోసం వేడుకున్నా సరే అల్లాహ్‌ క్షమించడుగాక క్షమించడు. ఎందుకంటే, వారు అల్లాహ్‌ పట్లా, ఆయన ప్రవక్త పట్లా తిరస్కార వైఖరిని అవలంబించారు. ఇటువంటి అవిధేయులకు అల్లాహ్‌ సన్మార్గం చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek