×

కాని, ప్రవక్త మరియు అతనితో పాటు విశ్వసించిన వారు తమ సిరిసంపదలతో మరియు తమ ప్రాణాలతో 9:88 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:88) ayat 88 in Telugu

9:88 Surah At-Taubah ayat 88 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 88 - التوبَة - Page - Juz 10

﴿لَٰكِنِ ٱلرَّسُولُ وَٱلَّذِينَ ءَامَنُواْ مَعَهُۥ جَٰهَدُواْ بِأَمۡوَٰلِهِمۡ وَأَنفُسِهِمۡۚ وَأُوْلَٰٓئِكَ لَهُمُ ٱلۡخَيۡرَٰتُۖ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ ﴾
[التوبَة: 88]

కాని, ప్రవక్త మరియు అతనితో పాటు విశ్వసించిన వారు తమ సిరిసంపదలతో మరియు తమ ప్రాణాలతో (అల్లాహ్ మార్గంలో) పోరాడారు. మరియు అలాంటి వారికి అన్ని మేళ్ళూ ఉన్నాయి. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు

❮ Previous Next ❯

ترجمة: لكن الرسول والذين آمنوا معه جاهدوا بأموالهم وأنفسهم وأولئك لهم الخيرات وأولئك, باللغة التيلجو

﴿لكن الرسول والذين آمنوا معه جاهدوا بأموالهم وأنفسهم وأولئك لهم الخيرات وأولئك﴾ [التوبَة: 88]

Abdul Raheem Mohammad Moulana
kani, pravakta mariyu atanito patu visvasincina varu tama sirisampadalato mariyu tama pranalato (allah marganlo) poradaru. Mariyu alanti variki anni mellu unnayi. Mariyu alanti vare saphalyam pondevaru
Abdul Raheem Mohammad Moulana
kāni, pravakta mariyu atanitō pāṭu viśvasin̄cina vāru tama sirisampadalatō mariyu tama prāṇālatō (allāh mārganlō) pōrāḍāru. Mariyu alāṇṭi vāriki anni mēḷḷū unnāyi. Mariyu alāṇṭi vārē sāphalyaṁ pondēvāru
Muhammad Aziz Ur Rehman
కాని స్వయంగా ప్రవక్తనూ, ఆయనతో పాటు విశ్వసించిన వారినీ చూడండి; వారు తమ ధన ప్రాణాలతో దైవమార్గంలో పోరాడుతున్నారు. కాబట్టి మేళ్లు గలవారు వీరే. సాఫల్యభాగ్యం పొందేవారు కూడా వీరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek