Quran with Telugu translation - Surah At-Taubah ayat 89 - التوبَة - Page - Juz 10
﴿أَعَدَّ ٱللَّهُ لَهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[التوبَة: 89]
﴿أعد الله لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها ذلك الفوز﴾ [التوبَة: 89]
Abdul Raheem Mohammad Moulana allah vari koraku krinda selayellu pravahince svargavanalu sid'dham cesi uncadu, varandulo sasvatanga untaru. Ade goppa vijayam |
Abdul Raheem Mohammad Moulana allāh vāri koraku krinda selayēḷḷu pravahin̄cē svargavanālu sid'dhaṁ cēsi un̄cāḍu, vārandulō śāśvataṅgā uṇṭāru. Adē goppa vijayaṁ |
Muhammad Aziz Ur Rehman వీరి కోసమే అల్లాహ్, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధంచేసి ఉంచాడు. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. గొప్ప విజయభాగ్యం అంటే ఇదే |