×

మరియు సాకులు చెప్పే ఎడారి వాసులు (బద్దూలు) కూడా వచ్చి వెనుక ఉండి పోవటానికి అనుమతి 9:90 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:90) ayat 90 in Telugu

9:90 Surah At-Taubah ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 90 - التوبَة - Page - Juz 10

﴿وَجَآءَ ٱلۡمُعَذِّرُونَ مِنَ ٱلۡأَعۡرَابِ لِيُؤۡذَنَ لَهُمۡ وَقَعَدَ ٱلَّذِينَ كَذَبُواْ ٱللَّهَ وَرَسُولَهُۥۚ سَيُصِيبُ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[التوبَة: 90]

మరియు సాకులు చెప్పే ఎడారి వాసులు (బద్దూలు) కూడా వచ్చి వెనుక ఉండి పోవటానికి అనుమతి అడిగారు. మరియు ఈ విధంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు అబద్ధాలు చెప్పిన వారు కూర్చుండి పోయారు. త్వరలో సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష ఉండగలదు

❮ Previous Next ❯

ترجمة: وجاء المعذرون من الأعراب ليؤذن لهم وقعد الذين كذبوا الله ورسوله سيصيب, باللغة التيلجو

﴿وجاء المعذرون من الأعراب ليؤذن لهم وقعد الذين كذبوا الله ورسوله سيصيب﴾ [التوبَة: 90]

Abdul Raheem Mohammad Moulana
mariyu sakulu ceppe edari vasulu (baddulu) kuda vacci venuka undi povataniki anumati adigaru. Mariyu i vidhanga allah mariyu ayana pravaktaku abad'dhalu ceppina varu kurcundi poyaru. Tvaralo satyatiraskarulaku badhakaramaina siksa undagaladu
Abdul Raheem Mohammad Moulana
mariyu sākulu ceppē eḍāri vāsulu (baddūlu) kūḍā vacci venuka uṇḍi pōvaṭāniki anumati aḍigāru. Mariyu ī vidhaṅgā allāh mariyu āyana pravaktaku abad'dhālu ceppina vāru kūrcuṇḍi pōyāru. Tvaralō satyatiraskārulaku bādhākaramaina śikṣa uṇḍagaladu
Muhammad Aziz Ur Rehman
పల్లెవాసుల్లోని సాకులు చెప్పేవాళ్లు కూడా తమకు (యుద్ధం నుంచి) సెలవు ఇవ్వమని కోరుతూ వచ్చారు. అల్లాహ్‌తోనూ, ఆయన ప్రవక్తతోనూ అబద్దాలాడిన వారు ఎలాగూ కూర్చొనే ఉండిపోయారు. వారిలో అవిశ్వాస పోకడను ప్రదర్శించిన వారికి బాధాకరమైన శిక్ష తప్పదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek