Quran with Telugu translation - Surah Al-Lail ayat 19 - اللَّيل - Page - Juz 30
﴿وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعۡمَةٖ تُجۡزَىٰٓ ﴾
[اللَّيل: 19]
﴿وما لأحد عنده من نعمة تجزى﴾ [اللَّيل: 19]
Abdul Raheem Mohammad Moulana kani adi, varu ataniki cesina e upakaraniki baduluga gaka |
Abdul Raheem Mohammad Moulana kāni adi, vāru ataniki cēsina ē upakārāniki badulugā gāka |
Muhammad Aziz Ur Rehman పోనీ, అతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే, అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయె. (అయినాసరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు) |