×

ఇలా అను: "ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ, ఏమేమున్నాయో చూడండి!" మరియు విశ్వసించని ప్రజలకు సూచనలు గానీ, 10:101 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:101) ayat 101 in Telugu

10:101 Surah Yunus ayat 101 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 101 - يُونس - Page - Juz 11

﴿قُلِ ٱنظُرُواْ مَاذَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَمَا تُغۡنِي ٱلۡأٓيَٰتُ وَٱلنُّذُرُ عَن قَوۡمٖ لَّا يُؤۡمِنُونَ ﴾
[يُونس: 101]

ఇలా అను: "ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ, ఏమేమున్నాయో చూడండి!" మరియు విశ్వసించని ప్రజలకు సూచనలు గానీ, హెచ్చరికలు గానీ ఏ విధంగానూ పనికి రావు

❮ Previous Next ❯

ترجمة: قل انظروا ماذا في السموات والأرض وما تغني الآيات والنذر عن قوم, باللغة التيلجو

﴿قل انظروا ماذا في السموات والأرض وما تغني الآيات والنذر عن قوم﴾ [يُونس: 101]

Abdul Raheem Mohammad Moulana
Ila anu: "Akasalalonu mariyu bhumilonu, ememunnayo cudandi!" Mariyu visvasincani prajalaku sucanalu gani, heccarikalu gani e vidhanganu paniki ravu
Abdul Raheem Mohammad Moulana
Ilā anu: "Ākāśālalōnū mariyu bhūmilōnū, ēmēmunnāyō cūḍaṇḍi!" Mariyu viśvasin̄cani prajalaku sūcanalu gānī, heccarikalu gānī ē vidhaṅgānū paniki rāvu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఆకాశాలలో, భూమిలో ఏ వస్తువులయితే ఉన్నాయో వాటిని కాస్త (నిశిత దృష్టితో) చూడండి!” విశ్వసించని వారికి సూచనలుగానీ, హెచ్చరికలుగానీ లాభదాయకం కాజాలవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek