×

మరియు ఏ వ్యక్తి అయినా సరే అల్లాహ్ అనుమతి లేనిదే విశ్వసించ జాలడు. జ్ఞానాన్ని ఉపయోగించని 10:100 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:100) ayat 100 in Telugu

10:100 Surah Yunus ayat 100 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 100 - يُونس - Page - Juz 11

﴿وَمَا كَانَ لِنَفۡسٍ أَن تُؤۡمِنَ إِلَّا بِإِذۡنِ ٱللَّهِۚ وَيَجۡعَلُ ٱلرِّجۡسَ عَلَى ٱلَّذِينَ لَا يَعۡقِلُونَ ﴾
[يُونس: 100]

మరియు ఏ వ్యక్తి అయినా సరే అల్లాహ్ అనుమతి లేనిదే విశ్వసించ జాలడు. జ్ఞానాన్ని ఉపయోగించని వారిపై ఆయన (ఆవిశ్వాసపు) మాలిన్యాన్ని రుద్దుతాడు

❮ Previous Next ❯

ترجمة: وما كان لنفس أن تؤمن إلا بإذن الله ويجعل الرجس على الذين, باللغة التيلجو

﴿وما كان لنفس أن تؤمن إلا بإذن الله ويجعل الرجس على الذين﴾ [يُونس: 100]

Abdul Raheem Mohammad Moulana
mariyu e vyakti ayina sare allah anumati lenide visvasinca jaladu. Jnananni upayogincani varipai ayana (avisvasapu) malin'yanni ruddutadu
Abdul Raheem Mohammad Moulana
mariyu ē vyakti ayinā sarē allāh anumati lēnidē viśvasin̄ca jālaḍu. Jñānānni upayōgin̄cani vāripai āyana (āviśvāsapu) mālin'yānni ruddutāḍu
Muhammad Aziz Ur Rehman
వాస్తవానికి దైవాజ్ఞ కానంత వరకూ ఎవడూ విశ్వసించడు. బుద్ధిహీనులపై అల్లాహ్‌ అశుద్ధతను వేసేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek