×

ఇక అబద్ధాన్ని కల్పించి, దానిని అల్లాహ్ కు ఆపాదించే వాడి కంటే, లేక ఆయన సూచన 10:17 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:17) ayat 17 in Telugu

10:17 Surah Yunus ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 17 - يُونس - Page - Juz 11

﴿فَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوۡ كَذَّبَ بِـَٔايَٰتِهِۦٓۚ إِنَّهُۥ لَا يُفۡلِحُ ٱلۡمُجۡرِمُونَ ﴾
[يُونس: 17]

ఇక అబద్ధాన్ని కల్పించి, దానిని అల్లాహ్ కు ఆపాదించే వాడి కంటే, లేక ఆయన సూచన (ఆయాత్) లను అబద్ధాలని తిరస్కరించే వాడి కంటే, మహా దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, పాపులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు

❮ Previous Next ❯

ترجمة: فمن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته إنه لا, باللغة التيلجو

﴿فمن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته إنه لا﴾ [يُونس: 17]

Abdul Raheem Mohammad Moulana
ika abad'dhanni kalpinci, danini allah ku apadince vadi kante, leka ayana sucana (ayat) lanu abad'dhalani tiraskarince vadi kante, maha durmargudevadu? Niscayanga, papulu ennatiki saphalyam pondaleru
Abdul Raheem Mohammad Moulana
ika abad'dhānni kalpin̄ci, dānini allāh ku āpādin̄cē vāḍi kaṇṭē, lēka āyana sūcana (āyāt) lanu abad'dhālani tiraskarin̄cē vāḍi kaṇṭē, mahā durmārguḍevaḍu? Niścayaṅgā, pāpulu ennaṭikī sāphalyaṁ pondalēru
Muhammad Aziz Ur Rehman
కనుక అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టే, లేక ఆయన వాక్యాలను అబద్ధాలుగా ఖరారుచేసే వాడికన్నా పరమదుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి అపరాధులు ఎట్టి పరిస్థితిలోనూ సాఫల్యం పొందరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek