Quran with Telugu translation - Surah Yunus ayat 18 - يُونس - Page - Juz 11
﴿وَيَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَضُرُّهُمۡ وَلَا يَنفَعُهُمۡ وَيَقُولُونَ هَٰٓؤُلَآءِ شُفَعَٰٓؤُنَا عِندَ ٱللَّهِۚ قُلۡ أَتُنَبِّـُٔونَ ٱللَّهَ بِمَا لَا يَعۡلَمُ فِي ٱلسَّمَٰوَٰتِ وَلَا فِي ٱلۡأَرۡضِۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ ﴾
[يُونس: 18]
﴿ويعبدون من دون الله ما لا يضرهم ولا ينفعهم ويقولون هؤلاء شفعاؤنا﴾ [يُونس: 18]
Abdul Raheem Mohammad Moulana Mariyu varu allah nu kadani tamaku nastam gani, labham gani kaligincaleni vatini aradhistunnaru. Mariyu varu ila antunnaru: "Viru maku allah vadda sipharasu cesevaru." Varinadugu: "Emi? Akasalalo gani, bhumilo gani, allah erugani visayanni, miru ayanaku telupagorutunnara?" Ayana sarvalopalaku atitudu, miru sati kalpince vati kante ayana atyunnatudu |
Abdul Raheem Mohammad Moulana Mariyu vāru allāh nu kādani tamaku naṣṭaṁ gānī, lābhaṁ gānī kaligin̄calēni vāṭini ārādhistunnāru. Mariyu vāru ilā aṇṭunnāru: "Vīru māku allāh vadda siphārasu cēsēvāru." Vārinaḍugu: "Ēmī? Ākāśālalō gānī, bhūmilō gānī, allāh erugani viṣayānni, mīru āyanaku telupagōrutunnārā?" Āyana sarvalōpālaku atītuḍu, mīru sāṭi kalpin̄cē vāṭi kaṇṭē āyana atyunnatuḍu |
Muhammad Aziz Ur Rehman వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టాన్నిగానీ, లాభాన్ని గానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా, “అల్లాహ్ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి” అని చెబుతున్నారు. “ఏమిటీ, ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్‌కు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా?” వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు |