Quran with Telugu translation - Surah Yunus ayat 28 - يُونس - Page - Juz 11
﴿وَيَوۡمَ نَحۡشُرُهُمۡ جَمِيعٗا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشۡرَكُواْ مَكَانَكُمۡ أَنتُمۡ وَشُرَكَآؤُكُمۡۚ فَزَيَّلۡنَا بَيۡنَهُمۡۖ وَقَالَ شُرَكَآؤُهُم مَّا كُنتُمۡ إِيَّانَا تَعۡبُدُونَ ﴾
[يُونس: 28]
﴿ويوم نحشرهم جميعا ثم نقول للذين أشركوا مكانكم أنتم وشركاؤكم فزيلنا بينهم﴾ [يُونس: 28]
Abdul Raheem Mohammad Moulana mariyu memu varandarini samavesaparacina roju, sati kalpincina (sirku cesina) varito ila antamu: "Mirunu mariyu miru allah ku sati kalpincina varunu, mi sthanalalone agandi!" A pidapa memu varini veru cestamu. Varu allah ku bhagasvamuluga kalpincinavaru (vari daivalu) ila antaru: "Miru aradhistu undedi mam'malni kadu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu vārandarinī samāvēśaparacina rōju, sāṭi kalpin̄cina (ṣirku cēsina) vāritō ilā aṇṭāmu: "Mīrunū mariyu mīru allāh ku sāṭi kalpin̄cina vārunū, mī sthānālalōnē āgaṇḍi!" Ā pidapa mēmu vārini vēru cēstāmu. Vāru allāh ku bhāgasvāmulugā kalpin̄cinavāru (vāri daivālu) ilā aṇṭāru: "Mīru ārādhistū uṇḍēdi mam'malni kādu |
Muhammad Aziz Ur Rehman మేము వారందరినీ సమావేశ పరచేరోజు కూడా ప్రస్తావించదగినదే. అప్పుడు మేము మాకు సహవర్తుల్ని కల్పించే వారి నుద్దేశించి, “ఆగండి, మీరూ, మీరు కల్పించిన సహవర్తులూను!” అని అంటాము. ఆ తరువాత వారి మధ్య చీలికను తెస్తాము. అప్పుడు వారు నిలబెట్టిన భాగస్వాములు “మీరసలు మమ్మల్ని పూజించనేలేదు” (అని అంటారు) |