×

ఇక మీకూ మరియు మాకూ మధ్య అల్లాహ్ సాక్ష్యం చాలు. నిశ్చయంగా, మీరు (చేస్తూ వున్న) 10:29 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:29) ayat 29 in Telugu

10:29 Surah Yunus ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 29 - يُونس - Page - Juz 11

﴿فَكَفَىٰ بِٱللَّهِ شَهِيدَۢا بَيۡنَنَا وَبَيۡنَكُمۡ إِن كُنَّا عَنۡ عِبَادَتِكُمۡ لَغَٰفِلِينَ ﴾
[يُونس: 29]

ఇక మీకూ మరియు మాకూ మధ్య అల్లాహ్ సాక్ష్యం చాలు. నిశ్చయంగా, మీరు (చేస్తూ వున్న) ఆరాధన గురించి మాకు ఏ మాత్రం తెలియదు

❮ Previous Next ❯

ترجمة: فكفى بالله شهيدا بيننا وبينكم إن كنا عن عبادتكم لغافلين, باللغة التيلجو

﴿فكفى بالله شهيدا بيننا وبينكم إن كنا عن عبادتكم لغافلين﴾ [يُونس: 29]

Abdul Raheem Mohammad Moulana
ika miku mariyu maku madhya allah saksyam calu. Niscayanga, miru (cestu vunna) aradhana gurinci maku e matram teliyadu
Abdul Raheem Mohammad Moulana
ika mīkū mariyu mākū madhya allāh sākṣyaṁ cālu. Niścayaṅgā, mīru (cēstū vunna) ārādhana gurin̄ci māku ē mātraṁ teliyadu
Muhammad Aziz Ur Rehman
“ఈ వ్యవహారంలో మీకూ – మాకూ మధ్య సాక్షిగా అల్లాహ్‌ చాలు. మీరు మిమ్మల్ని పూజించిన సంగతి కూడా మాకు తెలీదాయె” (అని అంటారు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek