×

అక్కడ ప్రతి వ్యక్తీ తాను ముందుగా చేసి పంపుకున్న కర్మలను తెలుసుకుంటాడు. అందరూ తమ వాస్తవ 10:30 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:30) ayat 30 in Telugu

10:30 Surah Yunus ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 30 - يُونس - Page - Juz 11

﴿هُنَالِكَ تَبۡلُواْ كُلُّ نَفۡسٖ مَّآ أَسۡلَفَتۡۚ وَرُدُّوٓاْ إِلَى ٱللَّهِ مَوۡلَىٰهُمُ ٱلۡحَقِّۖ وَضَلَّ عَنۡهُم مَّا كَانُواْ يَفۡتَرُونَ ﴾
[يُونس: 30]

అక్కడ ప్రతి వ్యక్తీ తాను ముందుగా చేసి పంపుకున్న కర్మలను తెలుసుకుంటాడు. అందరూ తమ వాస్తవ యజమాని అయిన అల్లాహ్ వైపునకు మరలింపబడతారు మరియు వారు కల్పించుకున్న (బూటకదైవాలన్నీ) వారిని వీడి పోతాయి

❮ Previous Next ❯

ترجمة: هنالك تبلو كل نفس ما أسلفت وردوا إلى الله مولاهم الحق وضل, باللغة التيلجو

﴿هنالك تبلو كل نفس ما أسلفت وردوا إلى الله مولاهم الحق وضل﴾ [يُونس: 30]

Abdul Raheem Mohammad Moulana
akkada prati vyakti tanu munduga cesi pampukunna karmalanu telusukuntadu. Andaru tama vastava yajamani ayina allah vaipunaku maralimpabadataru mariyu varu kalpincukunna (butakadaivalanni) varini vidi potayi
Abdul Raheem Mohammad Moulana
akkaḍa prati vyaktī tānu mundugā cēsi pampukunna karmalanu telusukuṇṭāḍu. Andarū tama vāstava yajamāni ayina allāh vaipunaku maralimpabaḍatāru mariyu vāru kalpin̄cukunna (būṭakadaivālannī) vārini vīḍi pōtāyi
Muhammad Aziz Ur Rehman
అక్కడ ప్రతి వ్యక్తీ తాను పూర్వం చేసుకున్న తన కర్మలను పరీక్షించుకుంటాడు. వారు తమ నిజయజమాని అయిన అల్లాహ్‌ వైపుకు మరలించబడతారు. వారు కల్పిస్తూ ఉండిన అబద్ధాలన్నీ వారి నుండి మటుమాయమవుతాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek