×

ఇలా అను: "మీరు ఆలోచించారా! అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే 10:59 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:59) ayat 59 in Telugu

10:59 Surah Yunus ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 59 - يُونس - Page - Juz 11

﴿قُلۡ أَرَءَيۡتُم مَّآ أَنزَلَ ٱللَّهُ لَكُم مِّن رِّزۡقٖ فَجَعَلۡتُم مِّنۡهُ حَرَامٗا وَحَلَٰلٗا قُلۡ ءَآللَّهُ أَذِنَ لَكُمۡۖ أَمۡ عَلَى ٱللَّهِ تَفۡتَرُونَ ﴾
[يُونس: 59]

ఇలా అను: "మీరు ఆలోచించారా! అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని ధర్మసమ్మతం, మరికొన్నింటిని నిషేధం చేసుకున్నారు." ఇలా అడుగు: "ఏమీ అల్లాహ్ దీనికి అనుమతినిచ్చాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్ కు అంటగట్టు తున్నారా

❮ Previous Next ❯

ترجمة: قل أرأيتم ما أنـزل الله لكم من رزق فجعلتم منه حراما وحلالا, باللغة التيلجو

﴿قل أرأيتم ما أنـزل الله لكم من رزق فجعلتم منه حراما وحلالا﴾ [يُونس: 59]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Miru alocincara! Allah mi koraku avatarimpajesina jivanopadhilo nundi miru svayangane konnintini dharmasam'matam, marikonnintini nisedham cesukunnaru." Ila adugu: "Emi allah diniki anumatiniccada? Leda mi butaka kalpanalanu allah ku antagattu tunnara
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Mīru ālōcin̄cārā! Allāh mī koraku avatarimpajēsina jīvanōpādhilō nuṇḍi mīru svayaṅgānē konniṇṭini dharmasam'mataṁ, marikonniṇṭini niṣēdhaṁ cēsukunnāru." Ilā aḍugu: "Ēmī allāh dīniki anumatiniccāḍā? Lēdā mī būṭaka kalpanalanu allāh ku aṇṭagaṭṭu tunnārā
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ మీకోసం ఆహారాన్ని అవతరింపజేయగా దానిలో కొంతభాగాన్ని మీరు మీకోసం నిషేధించుకుని, మరికొంత భాగాన్ని ధర్మసమ్మతం చేసుకున్నారే దీనికి మీ సమాధానం ఏమిటి!?” అని వారిని అడుగు. “ఏమిటీ, ఈ మేరకు అల్లాహ్‌ మీకు ఆదేశించాడా? లేక మీరే అల్లాహ్‌కు అబద్ధాలను అంటగడుతున్నారా?” అని వారిని అడుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek