×

యూనుస్ జాతివారు తప్ప! ఇతర ఏ పురవాసులకు కూడా, (శిక్షను చూసిన తరువాత) విశ్వసించగా, వారి 10:98 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:98) ayat 98 in Telugu

10:98 Surah Yunus ayat 98 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 98 - يُونس - Page - Juz 11

﴿فَلَوۡلَا كَانَتۡ قَرۡيَةٌ ءَامَنَتۡ فَنَفَعَهَآ إِيمَٰنُهَآ إِلَّا قَوۡمَ يُونُسَ لَمَّآ ءَامَنُواْ كَشَفۡنَا عَنۡهُمۡ عَذَابَ ٱلۡخِزۡيِ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَمَتَّعۡنَٰهُمۡ إِلَىٰ حِينٖ ﴾
[يُونس: 98]

యూనుస్ జాతివారు తప్ప! ఇతర ఏ పురవాసులకు కూడా, (శిక్షను చూసిన తరువాత) విశ్వసించగా, వారి విశ్వాసం వారికి లాభదాయకం కాలేక పోయింది! (యూనుస్ జాతి) వారు విశ్వసించిన పిదప మేము వారి నుండి ఇహలోక జీవితపు అవమానకరమైన శిక్షను తొలగించాము. మరియు వారిని కొంతకాలం వరకు వారికి (ఇహలోక జీవితాన్ని) అనుభవించే అవకాశాన్ని ఇచ్చాము

❮ Previous Next ❯

ترجمة: فلولا كانت قرية آمنت فنفعها إيمانها إلا قوم يونس لما آمنوا كشفنا, باللغة التيلجو

﴿فلولا كانت قرية آمنت فنفعها إيمانها إلا قوم يونس لما آمنوا كشفنا﴾ [يُونس: 98]

Abdul Raheem Mohammad Moulana
yunus jativaru tappa! Itara e puravasulaku kuda, (siksanu cusina taruvata) visvasincaga, vari visvasam variki labhadayakam kaleka poyindi! (Yunus jati) varu visvasincina pidapa memu vari nundi ihaloka jivitapu avamanakaramaina siksanu tolagincamu. Mariyu varini kontakalam varaku variki (ihaloka jivitanni) anubhavince avakasanni iccamu
Abdul Raheem Mohammad Moulana
yūnus jātivāru tappa! Itara ē puravāsulaku kūḍā, (śikṣanu cūsina taruvāta) viśvasin̄cagā, vāri viśvāsaṁ vāriki lābhadāyakaṁ kālēka pōyindi! (Yūnus jāti) vāru viśvasin̄cina pidapa mēmu vāri nuṇḍi ihalōka jīvitapu avamānakaramaina śikṣanu tolagin̄cāmu. Mariyu vārini kontakālaṁ varaku vāriki (ihalōka jīvitānni) anubhavin̄cē avakāśānni iccāmu
Muhammad Aziz Ur Rehman
(ఈ విధంగా ఆపదకు చేరువయిన తరువాత) విశ్వాస ప్రకటనచేసే వారి విశ్వాసం – ఒక్క యూనుస్‌ జాతివారికి తప్ప ఇతర బస్తీ వాసులెవరికీ లాభదాయకం కాలేదు. వారు (యూనుస్‌ జాతి ప్రజలు) విశ్వసించగానే ప్రపంచ జీవితంలో అవమానకరమైన శిక్షను వారి నుంచి తొలగించాము. ఒక నిర్ణీత సమయం వరకూ జీవనలాభం పొందే అవకాశం వారికి కల్పించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek